ఉండుంటే.. తమ్ముడిలా.. పాన్ ఇండియన్ స్టార్ అయ్యేవారు
జీవితమంటే అంతే.. ఓ పట్టాన అర్థం కాదు. జీవితం అంటే ఇంతే.. ఓ పట్టాన చేతికి రాదు. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నా.. అన్నీ మనకర్థమవుతున్నట్టే ఉంటున్నా..
జీవితమంటే అంతే.. ఓ పట్టాన అర్థం కాదు. జీవితం అంటే ఇంతే.. ఓ పట్టాన చేతికి రాదు. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నా.. అన్నీ మనకర్థమవుతున్నట్టే ఉంటున్నా.. అవేమీ నిజం కావు. అబద్దం అసలే కావు. ఈ రెంటి మధ్య ఉండే మిధ్యా అంతకంటే కాదు. అందుకే కాబోలు అది అనుకున్నదే చేస్తుంది. ఇచ్చేదే ఇస్తుంది. ఉన్నట్టుంది మన కథ ముగిసేలా చేస్తుంది. విధి కూడా దాంతో తోడవుతుంది. తారక రత్నం విషయంలో కూడా అదే జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా.. సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారక రత్న… ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్టు కొట్టారు. ఓకే సారి తొమ్మిది సినిమాలను స్టార్ట్ చేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేశారు. కానీ ఫస్ట్ సినిమా తరువాత సరైన హిట్స్ పడకపోవడంతో.. ఫిల్మ్ కెరీర్లో ఢీలా పడిపోయారు. పోరాడారు. కానీ ఫలితం రాకపోవడంతో.. మిన్నకుండిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మామా అల్లుళ్ల.. వినోదమే వినోదం.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
Alia Bhatt: ‘నా ప్రైవేటు ఫోటోలు తీస్తారా..’ ఆలియా సీరియస్ !!
Ram Charan: ప్రౌడ్ మూమెంట్.. అమెరికన్ టాప్ షో లో
పర్లేదు!! వీళ్లద్దరికీ బాగానే కుదిరింది !! ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కంగనా
ఆ గుడ్ న్యూస్ NTRకే ఫస్ట్ చెప్పా.. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

