మామా అల్లుళ్ల.. వినోదమే వినోదం.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
కోడి గుడ్డు పెట్టకముందే దాని కోసం వెయిట్ చేసినట్టు..! ప్రిపేర్ అవుతున్న ఫుడ్డు కెళ్లి ఆవురావురమని చూసినట్టు..! మందు ఎక్కువగా పడ్డ గ్లాసునే లటుక్కున అందుకున్నట్టు... !
కోడి గుడ్డు పెట్టకముందే దాని కోసం వెయిట్ చేసినట్టు..! ప్రిపేర్ అవుతున్న ఫుడ్డు కెళ్లి ఆవురావురమని చూసినట్టు..! మందు ఎక్కువగా పడ్డ గ్లాసునే లటుక్కున అందుకున్నట్టు… ! అనౌన్స్ అయిన దగ్గర నుంచే పవన్ సినిమా అప్డేట్ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు జనాలు. ఆ సినిమాకు సంబంధించి.. ఏ చిన్న విషయమొచ్చినా… చటుక్కున పట్టేసుకుని, లటుక్కున వాళ్ల ఈగర్‌ను తీర్చేసుకుంటారు. మళ్లీ తెలియకుండానే ఆ సినిమాపై మరింత ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసుకుంటారు. ఇప్పుడు కూడా ఇదే చేశారు.. చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టు సుముద్ర ఖని డైరెక్షన్లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తమిళ్ హిట్ సినిమా వినోదాయ సితంకు రిమేక్‌గా ఈ సినిమా వస్తోంది. అయితే ఇదే సినిమా ఏ హాడావిడి లేకుండా తాజాగా మొదలైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Alia Bhatt: ‘నా ప్రైవేటు ఫోటోలు తీస్తారా..’ ఆలియా సీరియస్ !!
Ram Charan: ప్రౌడ్ మూమెంట్.. అమెరికన్ టాప్ షో లో
పర్లేదు!! వీళ్లద్దరికీ బాగానే కుదిరింది !! ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కంగనా
ఆ గుడ్ న్యూస్ NTRకే ఫస్ట్ చెప్పా.. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ??
Ram Charan: అరుదైన గౌరవం.. హాలీవుడ్ అవార్డు ప్రజెంటర్‌గా చెర్రీ
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

