పర్లేదు!! వీళ్లద్దరికీ బాగానే కుదిరింది !! ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కంగనా
కంగనా ఏమో ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్టు.. అనుకున్నది అనుకున్నట్టు వాగే బ్యూటిఫుల్ గర్ల్. కానీ ప్రభాస్ మాత్రం అందరికీ డార్లింగ్. తన హాస్పిటాలిటీతో..
కంగనా ఏమో ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్టు.. అనుకున్నది అనుకున్నట్టు వాగే బ్యూటిఫుల్ గర్ల్. కానీ ప్రభాస్ మాత్రం అందరికీ డార్లింగ్. తన హాస్పిటాలిటీతో.. తన నేచర్‌తో ఫిదా చేసే మ్యాన్. మరి ఈ ఇద్దరికీ ఎలా పొత్తు కుదిరింది.? ఈ ఇద్దరూ ఎలా కలిసి యాక్ట్ చేశారు.? అనే డౌట్ ఏదో టైంలో.. అందరికీ వచ్చే ఉంటుంది. ఏక్ నిరంజన్ సినిమా టీవీల్లో చూసేటప్పుడైనా.. మీ బ్రెయిన్‌లో ఈ డౌట్ తిరిగే ఉంటుంది. అయితే మొత్తం కాకపోయినా..! కొద్దిలో కొద్దిగానైనా.. ! ఈ డౌట్ తీరేలా.. ! తన నేచర్‌కు భిన్నంగా..! ప్రభాస్ గురించి మాట్లాడారు కంగన. తన మాటలతో.. విమర్శలతో బాలీవుడ్ లో మోస్ట్ కాంట్రో లేడీగా నామ్ కమాయించిన కంగనా.. అటు సినిమాలు చేస్తూనే ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో మాట్లాడుతూనే.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్‌పై కాంట్రో కామెంట్స్ చేస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే రీసెంట్ గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు గురించి కామెంట్ చేశారు కంగన. నెపోటిజం వల్లే కొందరికి ఈ ప్రెస్టీజియస్ అవార్డులు దక్కాయంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ మాటలతో బీ టౌన్‌ను షేక్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ గుడ్ న్యూస్ NTRకే ఫస్ట్ చెప్పా.. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ??
Ram Charan: అరుదైన గౌరవం.. హాలీవుడ్ అవార్డు ప్రజెంటర్‌గా చెర్రీ
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

