ఆ గుడ్‌ న్యూస్‌ NTRకే ఫస్ట్ చెప్పా.. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ??

ఆ గుడ్‌ న్యూస్‌ NTRకే ఫస్ట్ చెప్పా.. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ??

Phani CH

|

Updated on: Feb 23, 2023 | 9:30 AM

తల్లిందండ్రులను పక్కకు పెడితే.. మన లైఫ్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎవరికి ఫ్రెండ్స్‌ కేగా..! ఏదైనా హ్యాపీ న్యూసైనా.. సాడ్ న్యూసైనా ఫస్ట్ చెప్పేది ఎవరికీ ఫ్రెండ్స్ కేగా..!

తల్లిందండ్రులను పక్కకు పెడితే.. మన లైఫ్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎవరికి ఫ్రెండ్స్‌ కేగా..! ఏదైనా హ్యాపీ న్యూసైనా.. సాడ్ న్యూసైనా ఫస్ట్ చెప్పేది ఎవరికీ ఫ్రెండ్స్ కేగా..! మరి రామ్ చరణ్‌ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? తను ఫాదర్ అవుతున్న విషయాన్ని మొదట ఎవరికి చెప్పారు? ఎప్పుడైనా ఆలోచించారా..? ఇప్పుడు తెలుసుకోలనుకుంటున్నారా…,? రామ్‌ చరణ్ మాటల్లోనే వింటారా..? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..! స్టార్ కపులే కానీ.. సామాన్య కపులే కానీ..! పెళ్లైన తరువాత ఎప్పుడెప్పుడూ తల్లిదండ్రులవుతామనే అందరూ అనుకుంటారు. అందుకోసమే ప్రయత్నిస్తుంటారు. ఆ గుడ్ న్యూస్‌ను తన పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్‌తో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా.. సెలబ్రేక్ చేసుకుందామనే చూస్తుంటారు. చెర్రీ కూడా ఇదే చేశారు. తను తండ్రి కాబోతున్న విషయాన్ని ఫస్ట్ తన బెస్ట్ ఫ్రెండ్ కే చెప్పారు. తారక్‌కు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: అరుదైన గౌరవం.. హాలీవుడ్ అవార్డు ప్రజెంటర్‌గా చెర్రీ

Published on: Feb 23, 2023 09:30 AM