Ram Charan: ప్రౌడ్ మూమెంట్.. అమెరికన్ టాప్ షో లో
రీజనల్.. నేషనల్.. ఇంటర్నేషనల్! ఇప్పుడీ మూడు కేటగిరీల్లో ట్రెండింగ్ టాపిక్ జెస్ట్ చెర్రీనే! అవర్స్ చెర్రీనే! ఎందుకంటే మనోడి క్రేజ్ అలా పెరిగింది కాబట్టి.
రీజనల్.. నేషనల్.. ఇంటర్నేషనల్! ఇప్పుడీ మూడు కేటగిరీల్లో ట్రెండింగ్ టాపిక్ జెస్ట్ చెర్రీనే! అవర్స్ చెర్రీనే! ఎందుకంటే మనోడి క్రేజ్ అలా పెరిగింది కాబట్టి. హాలీవుడ్ మీడియానే తమ ప్రెస్టీజియస్ షోలకు ఇన్‌వైట్ చేస్తోంది కాబట్టి. రీసెంట్‌గా గుడ్ మార్నింగ్ అమెరికా షో అదే చేసింది కాబట్టి! ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్ తో హాలీవుడ్ లో కూడా బజ్ చేయడం స్టార్ట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… అక్కడి మీడియా అటెక్షన్‌ను కూడా గ్రాబ్ చేస్తున్నారు. గ్రాబ్ చేయడమే కాదు.. ఇంటర్య్వూలు.. ఈవెంట్లు.. షోల పేరుతో తన వెంట పడేలా చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే అమెరికన్ పాపులర్ షోకు గెస్ట్ గా కూడా వెళుతున్నారు అవర్ వెరీ ఓన్ చెర్రీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పర్లేదు!! వీళ్లద్దరికీ బాగానే కుదిరింది !! ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కంగనా
ఆ గుడ్ న్యూస్ NTRకే ఫస్ట్ చెప్పా.. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ??
Ram Charan: అరుదైన గౌరవం.. హాలీవుడ్ అవార్డు ప్రజెంటర్‌గా చెర్రీ
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

