1,999 పేజీలు.. 111 పెన్నులు.. 10 లక్షల పదాలతో ప్రేమలేఖ..
ప్రేమలో పడ్డ ప్రతివారు అప్పుడప్పుడూ ప్రేమలేఖలు రాస్తేనే.. వారు ప్రేమలో పరిపూర్ణంగా మునిగినట్టు లెక్క. అయితే కలం పట్టి కాగితంపై నాలుగు పదాలు రాయడం కాదండీ..
ప్రేమలో పడ్డ ప్రతివారు అప్పుడప్పుడూ ప్రేమలేఖలు రాస్తేనే.. వారు ప్రేమలో పరిపూర్ణంగా మునిగినట్టు లెక్క. అయితే కలం పట్టి కాగితంపై నాలుగు పదాలు రాయడం కాదండీ.. ఓ వ్యక్తి దాదాపు 2 వేల పదాలతో ప్రేమ లేఖ రాశాడు. ఆ వ్యక్తి 23 ఏళ్ల క్రితం తన భార్యకు రాసిన లేఖ అందరిని ఆకట్టుకునేలా చేసింది. 3 నెలల సమయం తీసుకొని.. 111 పెన్నులతో.. 8 కిలోల బరువు.. 10 లక్షలకు పైగా పదాలు.. 1,999 పేజీల ప్రేమ లేఖను రాశారు. ఉత్తరాఖండ్ అల్మోఢా జిల్లాలోని చాపఢ్ గ్రామానికి చెందిన జీవన్ సింగ్.. అదే గ్రామానికి చెందిన కమలను చూసి చిన్నతనంలోనే మనసు పారేసుకున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ప్రేమగా మారింది. పెళ్లి తర్వాత జీవన్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లాలో ఉద్యోగం రావడంతో భార్యతో కలిసి అక్కడికి వెళ్లారు. కొంతకాలం తర్వాత పనుల మీద కమల సొంతూరికి వచ్చేసింది. ఈ క్రమంలో తన భార్య మీద ఉన్న ప్రేమను జీవన్ తెలియజేయాలనుకున్నారు. ప్రత్యేకమైన ప్రేమ లేఖ రాయాలని భావించారు. అలా ఉద్యోగంలో ఉండగానే ఆయన ప్రేమలేఖను రాయడం మొదలు పెట్టారు. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి రావడం.. సాయంత్రం ఇంటికి వచ్చాక పనులు చూసుకొని లేఖ రాయడం అలవాటుగా మార్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటి రూఫ్‌లో అర్ధరాత్రి వింత శబ్ధాలు.. చెక్‌చేస్తే ఒళ్లుగగుర్పొడిచే సీన్..
వింత ఆచారం.. మొగుళ్లను తన్నిన తరువాతే భోజనం
ఉండుంటే.. తమ్ముడిలా.. పాన్ ఇండియన్ స్టార్ అయ్యేవారు
మామా అల్లుళ్ల.. వినోదమే వినోదం.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
Alia Bhatt: ‘నా ప్రైవేటు ఫోటోలు తీస్తారా..’ ఆలియా సీరియస్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

