Ram Charan: ఇష్టమొచ్చినట్టు చెర్రీని తిట్టకండి !! నిజం తెలుసుకోండి !!
కొంత మంది జనాలకు నిజంతో పనేలేదు. నిజాన్ని తెలుసునే పని కూడా లేదు! తాము అనుకున్న దాన్ని బలంగా నమ్మడం.. ఆ నమ్మకంతోనే ఎదుటి వారిపై బుదరజల్లడం..
కొంత మంది జనాలకు నిజంతో పనేలేదు. నిజాన్ని తెలుసునే పని కూడా లేదు! తాము అనుకున్న దాన్ని బలంగా నమ్మడం.. ఆ నమ్మకంతోనే ఎదుటి వారిపై బుదరజల్లడం.. వారి పనిగట్టుకుని విమర్శించడం తప్ప! నెట్టింట ఆడిపోసుకోవడం.. హిందుత్వాన్ని కించపరిచారంటూ కామెంట్స్ చేయడం తప్పా! ఇప్పుడు చెర్రీ విషయంలోనే ఇలానే చేస్తున్నారు కొంత మంది నార్త్ జనాలు, హిందుత్వ సంఘాలు! అసలు నిజం తెలుసుకోకుండా.. ఇష్టమొచ్చినట్టు విర్శస్తున్నారు. చెర్రీ తీరును ఎండగడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఫెటర్నిటీలో.. టాప్ స్టార్గా కొనసాగుతున్న చెర్రీ.. క్యారెక్టర్‌లోనూ నెంబర్ 1 అనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. పెద్దలంటే గౌరవంతో.. పిల్లలంటే ప్రేమతో మెలుగుతూనే.. అభిమానులను అక్కున చేర్చుకుంటూ ఉంటారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటూ ఉంటారు. భక్తి లోనూ తన హీరోస్ కంటే ముందే ఉన్నారు. నిత్యం ఏదో ఒక దీక్ష చేస్తూనే ఉంటారు. తన కంఫర్ట్ జోన్‌లో మాత్రమే ఉంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హలీవుడ్ బెస్ట్ హీరో.. అవార్డు గెలిచేదెవరు ??
Ram Charan: ఓటింగ్‌లో చెర్రీ టాప్.. టామ్ క్రూజ్ కూడా మనోడి వెనకే !!
Jr NTR: “నాకు బంధమే ముఖ్యం”.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న NTR !!
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

