Pathaan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. మొత్తానికి 1000కోట్ల రికార్డ్ !!

'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి పోతుందో. వాడే పండుగాడు.'! ఎవడు కొడితే.. పిల్లలు కూడా సక్కగా పాఠాలు నేర్చుకుంటూ.. పనికొచ్చేవాళ్లుగా తయారవుతారో..వాడే సారు వాడు.

Pathaan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. మొత్తానికి 1000కోట్ల రికార్డ్ !!

|

Updated on: Feb 25, 2023 | 9:52 AM

‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి పోతుందో. వాడే పండుగాడు.’! ఎవడు కొడితే.. పిల్లలు కూడా సక్కగా పాఠాలు నేర్చుకుంటూ.. పనికొచ్చేవాళ్లుగా తయారవుతారో..వాడే సారు వాడు. మన ధనుష్ వారు.! ఇప్పుడు వీరే తన సినిమాతో టాలీవుడ్‌నే షేక్ చేస్తున్నారు. కలెక్షన్లలో అర్థసెంచరీని దాటించేసి.. ఇప్పుడు సెంచరీ వైపు పరిగెడుతున్నారు. బై లింగువల్‌ ఫిల్మ్ గా… తెలుగు డైరెక్టర్‌ వెంకీ అట్లూరి డైరెక్షన్లో.. ధనుష్ హీరోగా తెరకెక్కిన సినిమా సార్. సితార ఎంటర్‌టైన్మెంట్ ప్రొడక్షన్స్‌లో.. శ్రీకర్ స్టూడియోస్ సమర్పనలో… మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్‌గా నామ్ కమాయించిన ఈ సినిమా తాజాగా రిలీజై… సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు తమిళ్‌ స్టేట్స్‌లో కలెక్షన్స్ వర్షం కురిసేలా చేస్తోంది. ధనుష్ బాక్సాఫీస్ స్టామినాకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా కూడా నిలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జోరు జోరుగా సాగుతున్న కలెక్షన్ల హోరు.. 100కోట్ల వైపుగా సార్ !!

Ram Charan: ఇష్టమొచ్చినట్టు చెర్రీని తిట్టకండి !! నిజం తెలుసుకోండి !!

హలీవుడ్ బెస్ట్ హీరో.. అవార్డు గెలిచేదెవరు ??

Ram Charan: ఓటింగ్‌లో చెర్రీ టాప్‌.. టామ్ క్రూజ్ కూడా మనోడి వెనకే !!

Jr NTR: “నాకు బంధమే ముఖ్యం”.. గోల్డెన్ ఛాన్స్‌ మిస్ చేసుకున్న NTR !!

Follow us