Monkey: ఈ కోతి గిన్నెలు కడిగితే తళతళ మెరవాల్సిందే !!
ఇంటర్నెట్ వినియోగం పెరిగుతున్న కొద్దీ.. ప్రజల్లో ఉన్న ట్యాలెంట్ బయటకు వస్తోంది. వారిలోని నైపుణ్యాన్ని బయటకు తీసుకువచ్చేందుకు సోషల్ మీడియా మంచి ప్లాట్ ఫామ్‌గా ఎంచుకుంటున్నారు.
ఇంటర్నెట్ వినియోగం పెరిగుతున్న కొద్దీ.. ప్రజల్లో ఉన్న ట్యాలెంట్ బయటకు వస్తోంది. వారిలోని నైపుణ్యాన్ని బయటకు తీసుకువచ్చేందుకు సోషల్ మీడియా మంచి ప్లాట్ ఫామ్‌గా ఎంచుకుంటున్నారు. డ్యాన్సింగ్, సింగింగ్, కుకింగ్, ఫన్నీ స్కిట్స్.. ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో కళలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అయితే.. ఇంటర్నెట్ లో మూగజీవాలకు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. అవి చేసే డిఫరెంట్ పనుల వల్ల అవి నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోతులు.. అంటే కుదురుగా ఉండవని భావిస్తుంటారు చాలా మంది. అంతే కాకుండా అవి చేసే అల్లరి కారణంగా.. చిన్నారులనూ కోతులతో పోలుస్తూ అల్లరి కోతి అని తిడుతుంటారు. కొన్ని సార్లు అవి ప్రజలను ఇబ్బంది కలిగిస్తుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కోతి గిన్నెలు కడగడాన్ని చూడవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమరనాథ్ కంటే పెద్ద మంచు శివలింగం.. ఎక్కడుందో తెలుసా ??
Almond: 12 రోజుల పాటు బాదం తింటే ఈ వ్యాధి దూరం
Ram Charan: అలా కోరిక బయటపెట్టాడో లేదో.. ఇలా హాలీవుడ్ ఛాన్స్
Pathaan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. మొత్తానికి 1000కోట్ల రికార్డ్ !!
జోరు జోరుగా సాగుతున్న కలెక్షన్ల హోరు.. 100కోట్ల వైపుగా సార్ !!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

