ఏకంగా 4 అవార్డులు !! హిస్టరీ క్రియేట్ చేసిన RRR !!
ఒకటి...! రెండు...! మూడు...! నాలుగు..! ఏంటి శ్రీచైతన్య.. నారాయణ ర్యాంకులనుకుంటున్నారా..! లేదండీ.. ట్రిపుల్ ఆర్‌కు వచ్చిన అవార్డులు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లలో వచ్చిన అవార్డులు.
ఒకటి…! రెండు…! మూడు…! నాలుగు..! ఏంటి శ్రీచైతన్య.. నారాయణ ర్యాంకులనుకుంటున్నారా..! లేదండీ.. ట్రిపుల్ ఆర్‌కు వచ్చిన అవార్డులు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లలో వచ్చిన అవార్డులు. హాలీవుడ్ సినిమాలను పక్కకునెట్టి మరీ దక్కించుకున్న అవార్డులు. అందరూ అనుకున్నట్టే.. అందరూ ఊహించుకున్నట్టే జరిగింది. హెచ్సీఏ అవార్డులలో ట్రిపుల్ ఆర్ తళుక్కున మెరిసింది. హాలీవుడ్ ప్రతిష్టాత్మక అవార్డును స్ట్రెయిట్ అవే కొల్లగొట్టింది. అక్కడి స్టార్లకు ఈ అవార్డులు దక్కకుండా చేసింది. ఎస్ ! 6th హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లలో ఏకంగా 6 కేటగిరీలో నామినేషన్ సంపాదించింది ట్రిపుల్ ఆర్. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్స్ దక్కించుకుంది. ఇక వీటిలో బెస్ట్ పిక్చర్ అండ్ బెస్ట్ డైరెక్టర్ మినహా అన్ని అవార్డులను.. నాలుగు అవార్డులను దక్కించుకుంది. మెజారిటీ అవార్డులను దక్కించుకుని ఎట్ ప్రజెంట్ హాలీవుడ్‌లో ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

