Ram Charan: చెర్రీని చూసి కేకలేసిన హాలీవుడ్ బ్యూటీస్..
అమ్మాయిలు పడగొట్టడం అందం! అబ్బాయిలు పడిపోవడం ఆనవాయితీ.! ఇక ఇదే ఆనవాయితీని.. హాలీవుడ్ పాపలు కూడా.. చాలా చక్కగా కంటిన్యూ చేశారు హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో..
అమ్మాయిలు పడగొట్టడం అందం! అబ్బాయిలు పడిపోవడం ఆనవాయితీ.! ఇక ఇదే ఆనవాయితీని.. హాలీవుడ్ పాపలు కూడా.. చాలా చక్కగా కంటిన్యూ చేశారు హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో.. ! చెర్రీ లుక్స్‌కు ఇంప్రెస్ అయిపోయి…. మనోన్ని పడగొట్టేందుకు మ్యాగ్జిమమ్ తెగ ట్రై చేశారు. డయాగ్నల్‌గా చూస్తూ.. చిరు నవ్వు చిందిస్తూ.. చెర్రీని తమ చూపులతోనే చుట్టేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ సూపర్ స్టార్‌గా మారిపోయారు. హెచ్‌సీఏ అవార్డ్స్ సెర్మనీతో ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అయి కూర్చున్నారు. అదే అవార్డ్స్లో అవార్డ్ ఇన్‌వైటీ మారి నయా హిస్టరీని క్రియేట్ చేశారు. తన స్టైల్ అండ్ లుక్స్‌తో.. హెచ్ సీఏ ఈవెంట్కు వచ్చిన హాలీవుడ్ బ్యూటీలను కూడా ఇంప్రెస్ చేసేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JR Ntr: అబ్బా.. ఈ రికార్డును ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడుగా !!
Ram Charan: HCA మోస్ట్ హాటెస్ట్ సెలబ్రిటీగా చెర్రీ.. లుక్ మామూలుగా లేదుగా
Ram Charan: ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ సూపర్ స్టార్’ రామ్ చరణ్ !!
సూపర్ హీరోలను సైతం మట్టికరిపించిన మన తెలుగు వీరులు !!
ఏకంగా 4 అవార్డులు !! హిస్టరీ క్రియేట్ చేసిన RRR !!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

