JR Ntr: అబ్బా.. ఈ రికార్డును ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడుగా !!
ముగ్గురూ సినిమాను మొదలెట్టారు. ముగ్గరి పేర్లు వచ్చేలానే సినిమాకు పేరు పెట్టారు. ముగ్గూరు ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డారు. రిలీజ్ అయిన తరువాత ప్రమోషన్లంటూ..
ముగ్గురూ సినిమాను మొదలెట్టారు. ముగ్గరి పేర్లు వచ్చేలానే సినిమాకు పేరు పెట్టారు. ముగ్గూరు ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డారు. రిలీజ్ అయిన తరువాత ప్రమోషన్లంటూ.. ముగ్గురూ కలిసే హడావిడి చేశారు. ప్రపంచం మొత్తం చుట్టేశారు. అంతెందుకు రీసెంట్గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు కూడా ముగ్గూరూ వెళ్లారు. రెడ్ కార్పెట్ పై హంగామా చేశారు. కానీ హెచ్‌సీఏ అవార్డ్స్‌కు మాత్రం ఇద్దరే వచ్చారు. దీంతో తారక్ అభిమానులు ఫీలవుతున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా ఏమో కానీ.. రియల్ లైఫ్‌లో మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు రామ్ చరణ్, రామారావ్, రాజమౌళి. ఆ సినిమా షూటింగ్ మొదలైంది మొదలు ముగ్గురూ కష్టపడుతూ.. పని చేస్తూ.. తీరిక సమాయాల్లో ఎంజాయ్ చేస్తూ గడుపుతూ వచ్చారు. మతమ మధ్య ఉన్న బాండింగ్‌ను మరింతగా పెరిగేలా చేసుకున్నారు. దాంతో పాటే.. తమ సినిమాను కూడా త్రూ అవుట్ వరల్డ్ ప్రమోట్ చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: HCA మోస్ట్ హాటెస్ట్ సెలబ్రిటీగా చెర్రీ.. లుక్ మామూలుగా లేదుగా
Ram Charan: ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ సూపర్ స్టార్’ రామ్ చరణ్ !!
సూపర్ హీరోలను సైతం మట్టికరిపించిన మన తెలుగు వీరులు !!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

