Ram Charan: ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ సూపర్ స్టార్’ రామ్ చరణ్ !!
మెగాస్టార్ సన్! పవర్ స్టార్ ఫ్యాన్! క్రేజ్‌లో డాన్! ఫ్యాన్ ఫాలోయింగ్‌లో కింగ్! లుక్స్‌లో డాషింగ్! యాక్టింగ్‌లో డేరింగ్! డ్యాన్స్‌లో అమేజింగ్! మనోడి యాటిట్యూడే సమ్‌థింగ్!
మెగాస్టార్ సన్! పవర్ స్టార్ ఫ్యాన్! క్రేజ్‌లో డాన్! ఫ్యాన్ ఫాలోయింగ్‌లో కింగ్! లుక్స్‌లో డాషింగ్! యాక్టింగ్‌లో డేరింగ్! డ్యాన్స్‌లో అమేజింగ్! మనోడి యాటిట్యూడే సమ్‌థింగ్! కుర్రాళ్లకు వెరీ ఇన్‌స్పిరేటింగ్! అమ్మాలందరికీ జాన్..! ఆయనే చరణ్! ఇప్పుడు మారేలా చేసుకున్నాడు తన నామ్. ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ అయిపోయారు.. వాటే రైజింగ్ ! మెగాస్టార్ వారసుడిగా.. తెలుగు ఫిల్మ్ ఫెటర్నిటీలోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. ఫస్ట్ సినిమాతోనే మెగా పవర్ స్టార్‌గా నామ్ కమాయించారు. తన తండ్రిలాగే.. తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వరుస సినిమాలు చేసుకుంటూ పోతూ.. ట్రిపుల్ ఆర్‌తో పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు. గ్లోబల్లీ కూడా బజ్ చేయడం మొదలెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూపర్ హీరోలను సైతం మట్టికరిపించిన మన తెలుగు వీరులు !!
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

