Ram Charan: HCA మోస్ట్ హాటెస్ట్ సెలబ్రిటీగా చెర్రీ.. లుక్ మామూలుగా లేదుగా
చరణ్.. చరణ్.. చరణ్! ఇప్పుడు ఇదే నేమ్ త్రూ అవుట్ వరల్డ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది.
చరణ్.. చరణ్.. చరణ్! ఇప్పుడు ఇదే నేమ్ త్రూ అవుట్ వరల్డ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. షేరింగ్‌తో.. వైరల్ అవుతోంది. ఎందుకంటే.. హెచ్‌సీఏ అవార్డ్స్ సెర్మనీలో.. తన లుక్స్‌తో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారారు కనుకు. ఆ అమేజింగ్ లుక్స్‌తోనే హాలీవుడ్ టూ టాలీవుడ్ అందర్నీ ఆగమాగం చేస్తున్నారు కనుక!మెగాస్టార్ చిరు వారసుడిగా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్… ఫ్యాషన్ సెన్స్‌లో మాత్రం ట్రూ ఐకాన్ గా కెరీర్ బిగినింగ్‌లోనే నామ్ కయాయించారు. తన ట్రెండ్ సెట్టింగ్ థాట్స్‌తో.. వరల్డ్ వైడ్‌గా అప్లాజ్ వచ్చేలా చేసుకున్నారు. ఇదే ఫ్యాషన్ కేటగిరీలో ఓ రేర్ ఫీట్ అచీవ్ చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ లో టాప్ 10 బెస్ట్ డ్రెస్‌డ్ సెల్రబిటీల్లో స్థానం సంపాదించారు. ఫస్ట్ ఇండియన్‌గా హిస్టరీ కెక్కారు. తన స్టైలింగ్‌తో .. డ్రెస్సింగ్ తో హాలీవుడ్ స్టార్లకు దిమ్మతిరిగేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ సూపర్ స్టార్’ రామ్ చరణ్ !!
సూపర్ హీరోలను సైతం మట్టికరిపించిన మన తెలుగు వీరులు !!
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

