Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కథ వెనుక అసలు రహస్యం ఇదే
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై దర్శకుడు హరీష్ శంకర్ అనేక రూమర్లకు చెక్ పెట్టారు. మొదట క్లాస్ లవ్ స్టోరీ లేదా రీమేక్ అనుకున్నప్పటికీ, అభిమానుల డిమాండ్ మేరకు మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నామని తెలిపారు. ఆలస్యం పవన్‌కు సంబంధం లేదని, త్వరలో మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని చెప్పారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా కథాంశంపై వస్తున్న పలు ఊహాగానాలకు హరీష్ శంకర్ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టారు. సినిమా కంటెంట్ విషయంలో సంపూర్ణ స్పష్టతనిచ్చారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్‌తో క్లాస్ లవ్ స్టోరీ చేయాలని మొదట హరీష్ శంకర్ భావించారు. కథ కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే, కోవిడ్ కారణంగా బ్రేక్ రావడంతో పాటు, అభిమానుల నుంచి మరో మాస్ ఎంటర్‌టైనర్ కావాలన్న బలమైన డిమాండ్‌తో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఫ్యాన్స్ ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడు? అని అడగడంతో, తమకు మాస్ సినిమానే కావాలని వారు కోరుకుంటున్నారని గ్రహించి, తమ మొదటి ఆలోచన క్లాస్ అవుతుందని భావించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: అబ్బాయి రికార్డ్ బద్దలు కొట్టిన బాబాయ్
రెస్టారెంట్ బిజినెస్‌లో దూసుకుపోతున్న టాలీవుడ్ హీరో
రెండో పెళ్లీ పెటాకులేనా ?? పాపం.. ఆ డైరెక్టర్
Akhanda 2: థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న అఖండ 2.. 3rd Day ఎంత వసూల్ చేసిందంటే
Suman Shetty: బిగ్ బాస్ చరిత్రలోనే భారీ రెమ్యూనరేషన్ !! సుమన్ శెట్టికి భారీగా డబ్బులు
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

