రికార్డులు తిరగరాస్తున్న ధురంధర్… బాలీవుడ్ ఫేట్ మారుస్తుందా?
బాలీవుడ్ ఎదురుచూస్తున్న విజయం ధురంధర్ చిత్రంతో వచ్చింది. రికార్డులు తిరగరాస్తూ, ఆల్-టైమ్ హిట్ దిశగా దూసుకుపోతోంది. రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య థర్ రూపొందించిన ఈ స్పై థ్రిల్లర్, దేశభక్తి, హింసల కలయికతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండవ వారంలోనూ బలమైన వసూళ్లతో దూసుకుపోతూ, ప్రాంతీయ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.
బాలీవుడ్ ఎదురుచూస్తున్న విజయం ధురంధర్ చిత్రంతో వచ్చింది. ఈ చిత్రం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ల లోటును తీరుస్తూ రికార్డులను తిరగరాస్తోంది. ఈ ఏడాది ఆల్-టైమ్ హిట్ దిశగా ధురంధర్ దూసుకుపోతోంది. పెద్దగా సక్సెస్ లేని రణవీర్ సింగ్ హీరోగా, స్టార్ ఇమేజ్ లేని ఆదిత్య థర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మాస్ హీరోయిజంతో కూడిన ఈ సినిమా బాలీవుడ్‌కు కొత్త జోష్‌నిస్తోంది. వైలెంట్ చిత్రాలు విజయవంతమవుతున్న నేపథ్యంలో, దర్శకుడు ఆదిత్య థర్ స్పై జానర్, దేశభక్తి కాన్సెప్ట్‌కు హింసను జోడించి ధురంధర్ను రూపొందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కథ వెనుక అసలు రహస్యం ఇదే
TOP 9 ET News: అబ్బాయి రికార్డ్ బద్దలు కొట్టిన బాబాయ్
రెస్టారెంట్ బిజినెస్‌లో దూసుకుపోతున్న టాలీవుడ్ హీరో
రెండో పెళ్లీ పెటాకులేనా ?? పాపం.. ఆ డైరెక్టర్
Akhanda 2: థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న అఖండ 2.. 3rd Day ఎంత వసూల్ చేసిందంటే
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

