మహేష్ Vs ధనుష్ రంజుగా స్టార్ హీరోల మధ్య పోరు
సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్ నటించిన సైంధవ్ ఫిబ్రవరి 3న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఇప్పుడు ఇతర సినిమాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. అందులో ఓకే డేట్ ఫిబ్రవరి 9న ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతూ.. వారి ఫ్యాన్స్ మధ్య నెట్టింట పోరు రగిలేలా చేస్తున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ హీరోగా చేసిన మూవీ గుంటూరు కారం.
సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్ నటించిన సైంధవ్ ఫిబ్రవరి 3న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఇప్పుడు ఇతర సినిమాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. అందులో ఓకే డేట్ ఫిబ్రవరి 9న ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతూ.. వారి ఫ్యాన్స్ మధ్య నెట్టింట పోరు రగిలేలా చేస్తున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ హీరోగా చేసిన మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా.. రిలీజ్ అయిన ఈ సినిమా.. సూపర్ డూపర్ హిట్టైంది. ఇక ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాఖీ భాయ్ సినిమాలో షారుఖ్.. సిల్వర్ స్క్రీన్ భగ్గుమనుడే
Eagle: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఈగిల్ మేకింగ్ వీడియో..
కూతురి ట్యాలెంట్ చూసి మురిసిపోయిన్ స్టార్ హీరో
‘నీ థైస్ బాగున్నాయి’ ఫ్యాన్ ప్రశ్నకు హీరోయిన్ దిమ్మతిరిగే ఆన్సర్
Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ ‘వదినా’ అని పిలవడంపై లావణ్య క్రేజీ రియాక్షన్
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

