‘నీ థైస్ బాగున్నాయి’ ఫ్యాన్ ప్రశ్నకు హీరోయిన్ దిమ్మతిరిగే ఆన్సర్
ఇటీవల చాలా మంది హీరోయిన్లు నెట్టింట తమ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అందులో కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా ఎదురవుతాయి. అలాగే హీరోయిన్స్ ఇచ్చే ఆన్సర్స్ కూడా నెట్టింట కాంట్రవర్సీ అవుతుంటాయి. ఇక కొందరు ముద్దుగుమ్మలు మాత్రం తమ మీద అడియన్స్ వేసే కామెంట్లను ఫన్నీగానే తీసుకుంటారు. తాజాగా హీరోయిన్ ధక్ష కూడా అదే చేశారు.
ఇటీవల చాలా మంది హీరోయిన్లు నెట్టింట తమ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అందులో కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా ఎదురవుతాయి. అలాగే హీరోయిన్స్ ఇచ్చే ఆన్సర్స్ కూడా నెట్టింట కాంట్రవర్సీ అవుతుంటాయి. ఇక కొందరు ముద్దుగుమ్మలు మాత్రం తమ మీద అడియన్స్ వేసే కామెంట్లను ఫన్నీగానే తీసుకుంటారు. తాజాగా హీరోయిన్ ధక్ష కూడా అదే చేశారు. తన రియాక్షన్ అండ్ ఆన్సర్తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దక్ష నగర్కర్.. తాజాగా నెట్టింట అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఆ క్రమంలోనే ఓ నెటిజన్ దక్షకు పిచ్చి ప్రశ్న వేశాడు. మీ తొడలంటే నాకు చాలా ఇష్టం. నేను వాటికి ఫ్యాన్.. సీక్రెట్ ఏంటో చెప్పండి ” అన్నట్లుగా ప్రశ్న వేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ ‘వదినా’ అని పిలవడంపై లావణ్య క్రేజీ రియాక్షన్
నాతో కాదు.. నా భర్తతో మాట్లాడుకో.. ఇచ్చి పడేసిన స్టార్ హీరో ఎక్స్ వైఫ్
Ravi Teja: ఈగల్ చూసి… ఎగిరిగంతేసిన మాస్ రాజా
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

