Ravi Teja: ఈగల్ చూసి… ఎగిరిగంతేసిన మాస్ రాజా
హిట్లు.. ఫట్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయే.. రవితేజ తాజాగా ఈగిల్ సినిమాతో ఫిబ్రవరి 9న మన మందుకు వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్‌తో.. సినిమాపై ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేసిన మాస్ రాజా.. తాజాగా తన మూవీ టాక్‌ను.. ఏ రేంజ్‌లో వైరల్ అయ్యేలా చేసుకున్నారు. తన సినిమాను తనే చూసి.. సినిమా ఎలా ఉందనేది చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
హిట్లు.. ఫట్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయే.. రవితేజ తాజాగా ఈగిల్ సినిమాతో ఫిబ్రవరి 9న మన మందుకు వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్‌తో.. సినిమాపై ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేసిన మాస్ రాజా.. తాజాగా తన మూవీ టాక్‌ను.. ఏ రేంజ్‌లో వైరల్ అయ్యేలా చేసుకున్నారు. తన సినిమాను తనే చూసి.. సినిమా ఎలా ఉందనేది చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర్లోనే ఉండడంతో.. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈగిల్ సినిమాను డైరెక్టర్ కార్తీక్, ప్రొడ్యూసర్.. మూవీ టీంతో కలిసి చూశారు మాస్ రాజా రవితేజ. అయితే అలా సినిమా కంప్లీట్ అయిందో లేదో.. ఇలా ఒక్కసారిగా ఎక్స్జైట్ అయ్యారు. సూపర్భ్.. ఐయామ్ ఫుల్ సాటిఫై అంటూ.. థియేటర్లోనే అరిచి చెప్పారు. అంతేకాదు కార్తీక్ ఘట్టమనేని మరో సారి అప్రిషియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాపై ఒక్కసారిగా విపరీతమైన అంచనాలను పెంచేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదు జాతీయ రహదారులతో పాటు 475 రోడ్లు బంద్ .. ఎక్కడంటే ??
హృతిక్ రోషన్ ఫైటర్ సినిమాకు లీగల్ నోటీసులు.
బాలు మళ్లీ పాడతారా ?? రెహమాన్ ఆ మ్యాజిక్ చేస్తారా ??
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

