బాలు మళ్లీ పాడతారా ?? రెహమాన్ ఆ మ్యాజిక్ చేస్తారా ??
ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సంగీత ప్రపంచంలోకీ అడుగుపెట్టింది. రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న లాల్‌సలామ్ సినిమాలో ఈ ప్రయోగానికి తెరలేపారు ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్. పాటతో ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు ఎ.ఆర్.రెహమాన్. తాజాగా ఆయన మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్ హమీద్‌లతో పాడించారు.
ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సంగీత ప్రపంచంలోకీ అడుగుపెట్టింది. రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న లాల్‌సలామ్ సినిమాలో ఈ ప్రయోగానికి తెరలేపారు ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్. పాటతో ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు ఎ.ఆర్.రెహమాన్. తాజాగా ఆయన మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్ హమీద్‌లతో పాడించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బంబా బక్యా, షాహుల్ హమీద్‌లు ఎంతో పాపులర్ గాయకులు. వీరి గొంతులు చాలా ప్రత్యేకం. బక్యా.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో పొన్ని నది, రజనీకాంత్ రోబో 2.0 లో కాలమే కాలమే లాంటి ఎన్నో పాటలను వీరు పాడారు. జీన్స్, కాదలన్ లాంటి పలు విజయవంతమైన చిత్రాలకు గాత్రాన్నందించారు హమీద్. దురదృష్టవశాత్తు ఇద్దరూ చిన్నవయసులోనే చనిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బురఖాతో సొంత ఇంటిలోనే చోరీ !! కారణం ఏంటంటే ??
బెల్లం కొనాలన్నా ఆధార్ కార్డ్ చూపించాలా ?? ఎందుకలా ??
గుడ్‌న్యూస్.. క్యాన్సర్‌కు టీకా రెడీ.. ట్రయల్స్‌లో మంచి ఫలితాలు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

