ఓ వైపు కష్టం.. మరోవైపు సంతోషం.. కశ్మీర్లో విచిత్ర పరిస్థితి
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. మంచుపేరుకుపోవడంతో 475 రోడ్లు బ్లాక్ అయిపోయాయి. అటు విద్యుత్, నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. కాల్షియం క్లోరైడ్‌తో రోడ్లను క్లియర్ చేస్తున్నారు. అయానిక్ ఉప్పు, కాల్షియం, క్లోరిన్‌తో కాల్షియం క్లోరైడ్ తయారవుతుంది. ఇది మంచును వేగంగా కరిగిస్తుంది.
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. మంచుపేరుకుపోవడంతో 475 రోడ్లు బ్లాక్ అయిపోయాయి. అటు విద్యుత్, నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. కాల్షియం క్లోరైడ్‌తో రోడ్లను క్లియర్ చేస్తున్నారు. అయానిక్ ఉప్పు, కాల్షియం, క్లోరిన్‌తో కాల్షియం క్లోరైడ్ తయారవుతుంది. ఇది మంచును వేగంగా కరిగిస్తుంది. ఒక్కో లేన్‌లో కిలోమీటరుకు 500 ఖర్చు చేసి మంచును తొలగిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో దట్టమైన మంచు వర్షం కురుస్తోంది. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తోంది. అడుగుల మేర మంచు పేరుకుపోయి దవళవర్ణంతో పర్యాటకులను రా రమ్మంటూ ఆహ్వానిస్తోంది. పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో అసభ్య ప్రవర్తన తరువాత చివరకు జరిగింది ఇదే
SS Thaman: తమన్ అత్యుత్సాహం.. పక్కకు పెట్టిన గురూజీ
ఆ ఒక్క కారణంతో.. రణ్బీర్ మెసేజ్ చూడలే.. రిప్లై ఇవ్వలే