SS Thaman: తమన్ అత్యుత్సాహం.. పక్కకు పెట్టిన గురూజీ
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ తమన్ ఒకరు. 2009లో వచ్చిన కిక్ సినిమాతో ఫెమస్ అయ్యాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా తమన్ పేరే వినిపిస్తుంది. తమన్ చాలా సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఇంకా ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం సినిమాకు సంగీతం అందించాడు. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు తమన్.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ తమన్ ఒకరు. 2009లో వచ్చిన కిక్ సినిమాతో ఫెమస్ అయ్యాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా తమన్ పేరే వినిపిస్తుంది. తమన్ చాలా సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఇంకా ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం సినిమాకు సంగీతం అందించాడు. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు తమన్. అయితే తమన్ పై ఇప్పటికే చాలా కాపీ ట్రోల్స్ వచ్చాయి. తమన్ మ్యూజిక్ అందించిన సినిమాల నుంచి ఏ సాంగ్ వచ్చినా కూడా వెంటనే కాపీ అంటూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు నెటిజన్స్. తాజాగా మరోసారి తమన్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.. తమన్ చాలా సినిమాల్లో హీరోల చేత సాంగ్స్ పాడించాడు. ఈ సారి తన సాంగ్ లో దర్శకుడి వాయిస్ వినిపించాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు తమన్ సంగీతం అందించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఒక్క కారణంతో.. రణ్బీర్ మెసేజ్ చూడలే.. రిప్లై ఇవ్వలే
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

