ఆ ఒక్క కారణంతో.. రణ్బీర్ మెసేజ్ చూడలే.. రిప్లై ఇవ్వలే
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ , తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'యానిమల్' . ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 900 కోట్ల రూపాయల వసూళు చేసింది. సూపర్ డూపర్ హిట్టైంది. అయినా కానీ.. ఈ సినిమా ఒక వర్గానికి నచ్చలేదు. మరికొందరు సినిమాపై విమర్శలు చేశారు. సినిమాలో స్త్రీలపై ద్వేషం ఉందని, అమ్మాయిలను చిన్నచూపు చూస్తున్నారని పలువురు విమర్శించారు. కానీ, రణబీర్ మాత్రమే సందీప్ పనిని విపరీతంగా మెచ్చుకుంటున్నాడు.
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ , తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘యానిమల్’ . ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 900 కోట్ల రూపాయల వసూళు చేసింది. సూపర్ డూపర్ హిట్టైంది. అయినా కానీ.. ఈ సినిమా ఒక వర్గానికి నచ్చలేదు. మరికొందరు సినిమాపై విమర్శలు చేశారు. సినిమాలో స్త్రీలపై ద్వేషం ఉందని, అమ్మాయిలను చిన్నచూపు చూస్తున్నారని పలువురు విమర్శించారు. కానీ, రణబీర్ మాత్రమే సందీప్ పనిని విపరీతంగా మెచ్చుకుంటున్నాడు. ఇప్పుడే కాదు.. ఒకప్పుడు కూడా… ఇదే చెబుతూ.. డైరెక్టర్‌కు ఓ మెసేజ్ పెట్టారట రణ్బీర్. ఇక అసలు విషయం ఏంటంటే..! ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన వెంటనే సందీప్ పనితనం రణ్‌బీర్‌కి నచ్చిందట. ఈ మేరకు ఆయన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకు మెసేజ్ కూడా చేశారట. కానీ కట్ చేస్తూ.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆ మెసేజే చూడలేదట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
![బాబోయ్.. ఇదేంది ఇంత ఉంది... బాబోయ్.. ఇదేంది ఇంత ఉంది...](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/cassava.jpg?w=280&ar=16:9)
బాబోయ్.. ఇదేంది ఇంత ఉంది...
![సింధు నదిలో టన్నుల కొద్దీ బంగారం.. పాక్ దశ తిరగనుందా ?? సింధు నదిలో టన్నుల కొద్దీ బంగారం.. పాక్ దశ తిరగనుందా ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/gold-4.jpg?w=280&ar=16:9)
సింధు నదిలో టన్నుల కొద్దీ బంగారం.. పాక్ దశ తిరగనుందా ??
![నడిరోడ్డుపై భారీ దోపిడి.. బైక్పై వచ్చి కాల్పులు నడిరోడ్డుపై భారీ దోపిడి.. బైక్పై వచ్చి కాల్పులు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/atm-chori.jpg?w=280&ar=16:9)
నడిరోడ్డుపై భారీ దోపిడి.. బైక్పై వచ్చి కాల్పులు
![మహా కుంభమేళాలో గోల్డెన్ బాబా.. ఒళ్లంతా బంగారమే మహా కుంభమేళాలో గోల్డెన్ బాబా.. ఒళ్లంతా బంగారమే](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/kumbha-mela.jpg?w=280&ar=16:9)
మహా కుంభమేళాలో గోల్డెన్ బాబా.. ఒళ్లంతా బంగారమే
![కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడు ! చివరకు.. కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడు ! చివరకు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/father-marriage.jpg?w=280&ar=16:9)
కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడు ! చివరకు..
![వీళ్లే నిప్పంటిస్తారు..వీళ్లే ఆర్పుతారు.. ఇదేం పైత్యమో..! వీళ్లే నిప్పంటిస్తారు..వీళ్లే ఆర్పుతారు.. ఇదేం పైత్యమో..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/fire.jpg?w=280&ar=16:9)
వీళ్లే నిప్పంటిస్తారు..వీళ్లే ఆర్పుతారు.. ఇదేం పైత్యమో..!
![అక్కడ ఎదురింటికెళ్లాలంటే.. 3 కి.మీ. నడవాలి..! వీడియో అక్కడ ఎదురింటికెళ్లాలంటే.. 3 కి.మీ. నడవాలి..! వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/youtube-u-turn.jpg?w=280&ar=16:9)
అక్కడ ఎదురింటికెళ్లాలంటే.. 3 కి.మీ. నడవాలి..! వీడియో
![వణుకు పుట్టిస్తున్న విష జ్వరాలు.. ఏ ఇల్లు చూసినా రోగులే.. వీడియో వణుకు పుట్టిస్తున్న విష జ్వరాలు.. ఏ ఇల్లు చూసినా రోగులే.. వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/youtube-fever.jpg?w=280&ar=16:9)