Viswambhara: అద్భుత లోకంలో అడుగుపెట్టిన విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న నయా మూవీ విశ్వంభర. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార అనే సినిమా చేశాడు వశిష్ఠ. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బింబిసార సినిమా వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. బింబిసార సినిమాను హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కించాడు వశిష్ఠ. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ సినిమాను కూడా ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న నయా మూవీ విశ్వంభర. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార అనే సినిమా చేశాడు వశిష్ఠ. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బింబిసార సినిమా వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. బింబిసార సినిమాను హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కించాడు వశిష్ఠ. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ సినిమాను కూడా ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు విశ్వంభర అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఇక తాజాగా మెగాస్టార్ వచ్చి చేరడంతో.. ఈ మూవీ షూట్ జెట్ స్పీడ్లో పరుగుపెట్టనుంది. విశ్వంభర నుంచి విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టరే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాపై విపరీతమైన బజ్ ను క్రియేట్ చేసింది. ఆ తవాత రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉండనుందనే హింట్ ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

