క్లింకారను చూసుకునేందుకు భారీ జీతం.. ఈమె ఏం లక్కీ గురూ !!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప జన్మించిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆనందంలో తేలిపోతున్నారు. రామ్ చరణ్ కూతురుకు క్లీంకార అనే పేరు పెట్టారు. ఈ చిన్నది పుట్టిన దగ్గర నుంచి మెగాస్టార్ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని అంటుంటారు. అయితే ఈ చిన్నారి ఫోటోను మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు. క్లీంకారను చూడాలని మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

క్లింకారను చూసుకునేందుకు భారీ జీతం.. ఈమె ఏం లక్కీ గురూ !!

|

Updated on: Feb 06, 2024 | 11:07 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప జన్మించిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆనందంలో తేలిపోతున్నారు. రామ్ చరణ్ కూతురుకు క్లీంకార అనే పేరు పెట్టారు. ఈ చిన్నది పుట్టిన దగ్గర నుంచి మెగాస్టార్ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని అంటుంటారు. అయితే ఈ చిన్నారి ఫోటోను మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు. క్లీంకారను చూడాలని మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చరణ్, ఉపాసన కూతురుతో బయటకు వెళ్లినా కూడా ఆ చిన్నారి ముఖాన్ని కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. మెగాఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ ఈ చిన్నారి ముఖం కనిపించలేదు. ఉపాసన ఫోటోలను షేర్ చేసినా కూడా క్లీంకార ఫెస్ కనిపించకుండా లవ్ ఎమోజీలతో కవర్ చేసింది. క్లీంకారకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. క్లీంకార కోసం ఓ కేర్ టేకర్ ను పెట్టుకున్నారు రామ్ చరణ్ ఉపాసన. రామ్ చరణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన తన సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు ఉపాసన కూడా అపోలో హాస్పటల్ బాధ్యతలతో బిజీగా ఉండటంతో.. క్లీంకార కోసం ఓ ప్రముఖ కేర్ టేకర్ ను ఏర్పాటు చేశారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెబ్‌సిరీస్ చూసి దొంగనోట్ల ముద్రణ.. చివరికి ??

మైదానంలో మ్యాచ్‌ జరుగుతుండగా ఊహించని పరిణామం..

రోడ్డుపై కరెన్సీ నోట్లు.. ఏరుకున్న పోలీసుల్ని సస్పెండ్‌ చేసిన అధికారులు

ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది ఇంత కర్కశంగా ఉంటారా ??

సినిమాలో వేషం అంటూ మోసం.. కూతురు వరసయ్యే అమ్మాయిపై అఘాయిత్యం

Follow us