మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా ఊహించని పరిణామం..
శ్రీలంక, ఆఫ్గానిస్థాన్ మధ్య కొలంబోలో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. శనివారం రెండోరోజు ఆట జరుగుతుండగా, మైదానంలోకి అనుకోని అతిథి ప్రవేశించడంతో అందరి దృష్టి అటువైపు వెళ్లింది. అక్కడ కనిపించిన సీన్ చూసి అందరూ షాకయ్యారు. కాసేపు ఆట నిలిచిపోయింది. ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. కాసేపటికి ఆ అతిథి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మైదానంలో శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా, ఆఫ్ఘనిస్థాన్ ఫీల్డింగ్ చేస్తోంది.
శ్రీలంక, ఆఫ్గానిస్థాన్ మధ్య కొలంబోలో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. శనివారం రెండోరోజు ఆట జరుగుతుండగా, మైదానంలోకి అనుకోని అతిథి ప్రవేశించడంతో అందరి దృష్టి అటువైపు వెళ్లింది. అక్కడ కనిపించిన సీన్ చూసి అందరూ షాకయ్యారు. కాసేపు ఆట నిలిచిపోయింది. ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. కాసేపటికి ఆ అతిథి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మైదానంలో శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా, ఆఫ్ఘనిస్థాన్ ఫీల్డింగ్ చేస్తోంది. ఈ క్రమంలో 48వ ఓవర్ వద్ద మైదానంలో బౌండరీ లైన్ వద్ద ఉడుము దర్శనమిచ్చింది. దాంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. ఎట్టకేలకు దాన్ని మైదానం సిబ్బంది దాన్ని బయటకు పంపించడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించినవీడియో సోషల్ మీడియాలోవైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై కరెన్సీ నోట్లు.. ఏరుకున్న పోలీసుల్ని సస్పెండ్ చేసిన అధికారులు
ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది ఇంత కర్కశంగా ఉంటారా ??
సినిమాలో వేషం అంటూ మోసం.. కూతురు వరసయ్యే అమ్మాయిపై అఘాయిత్యం
భయపెడుతున్న క్యాన్సర్.. ఏడాదికి మూడున్నరకోట్లమందికి..
అందరూ గుడిలోకి వెళ్తుంటే..వీళ్లు మాత్రం గుడివెనక్కి వెళ్లారు..ఎందుకంటే ??