రోడ్డుపై కరెన్సీ నోట్లు.. ఏరుకున్న పోలీసుల్ని సస్పెండ్ చేసిన అధికారులు
జార్ఖండ్ లోని రామ్‌గఢ్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కొందరు రోడ్డుపై కరెన్సీ నోట్లు విసరగా పోలీసులు వాటిని ఏరుకున్నారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఆ పోలీసులను సస్పెండ్ చేశారు. జార్ఖండ్ జిల్లాలకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్నాడు. అతను బైక్‌పై బొగ్గును తీసుకెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. అయితే ఆ వ్యక్తి పోలీసులకు లంచం ఎర వేశాడు.
జార్ఖండ్ లోని రామ్‌గఢ్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కొందరు రోడ్డుపై కరెన్సీ నోట్లు విసరగా పోలీసులు వాటిని ఏరుకున్నారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఆ పోలీసులను సస్పెండ్ చేశారు. జార్ఖండ్ జిల్లాలకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్నాడు. అతను బైక్‌పై బొగ్గును తీసుకెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. అయితే ఆ వ్యక్తి పోలీసులకు లంచం ఎర వేశాడు. తన పాకెట్ లోంచి కరెన్సీ నోట్లు తీసి విసిరేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ నోట్లను పోలీసులు సేకరిస్తుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా ఉన్నతాధికారుల దృష్టిలో పడటంతో ASI సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ పీయూష్ పాండే తెలిపారు. ఇలాంటి సంఘటనలను సహించబోమని ఆయన అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది ఇంత కర్కశంగా ఉంటారా ??
సినిమాలో వేషం అంటూ మోసం.. కూతురు వరసయ్యే అమ్మాయిపై అఘాయిత్యం
భయపెడుతున్న క్యాన్సర్.. ఏడాదికి మూడున్నరకోట్లమందికి..
అందరూ గుడిలోకి వెళ్తుంటే..వీళ్లు మాత్రం గుడివెనక్కి వెళ్లారు..ఎందుకంటే ??
Yashasvi Jaiswal: వీధుల్లో చిరుతిళ్లు అమ్మిన యశస్వీ .. స్టార్ క్రికెటర్ ఎలా అయ్యాడు ??

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
