ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది ఇంత కర్కశంగా ఉంటారా ??
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది తాజాగా ఓ దివ్యాంగురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆరుషి సింగ్ పుట్టుకతోనే దివ్యాంగురాలు. వీల్‌ఛైర్ సాయం ఉంటే తప్ప కదలలేని పరిస్థితి. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఆమెను లేచి నిలబడాల్సిందిగా కోరారు. తాను వీల్‌ఛైర్ లేకుండా నిలబడలేనని చెప్పారు. అయినా సరే రెండు నిమిషాలు లేచి నిలబడాల్సిందిగా పదే పదే కోరారు.
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది తాజాగా ఓ దివ్యాంగురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆరుషి సింగ్ పుట్టుకతోనే దివ్యాంగురాలు. వీల్‌ఛైర్ సాయం ఉంటే తప్ప కదలలేని పరిస్థితి. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఆమెను లేచి నిలబడాల్సిందిగా కోరారు. తాను వీల్‌ఛైర్ లేకుండా నిలబడలేనని చెప్పారు. అయినా సరే రెండు నిమిషాలు లేచి నిలబడాల్సిందిగా పదే పదే కోరారు. పరిస్థితి అర్థం చేసుకోకుండా సిబ్బంది తన పట్ల అమానవీయంగా ప్రవర్తించారని బాధితురాలు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమాలో వేషం అంటూ మోసం.. కూతురు వరసయ్యే అమ్మాయిపై అఘాయిత్యం
భయపెడుతున్న క్యాన్సర్.. ఏడాదికి మూడున్నరకోట్లమందికి..
అందరూ గుడిలోకి వెళ్తుంటే..వీళ్లు మాత్రం గుడివెనక్కి వెళ్లారు..ఎందుకంటే ??
Yashasvi Jaiswal: వీధుల్లో చిరుతిళ్లు అమ్మిన యశస్వీ .. స్టార్ క్రికెటర్ ఎలా అయ్యాడు ??
కలిసి చనిపోదామని రైల్వే ట్రాక్ వద్దకు జంట.. ప్రియుడి ఆత్మహత్య.. ప్రియురాలి ట్విస్ట్