కలిసి చనిపోదామని రైల్వే ట్రాక్ వద్దకు జంట.. ప్రియుడి ఆత్మహత్య.. ప్రియురాలి ట్విస్ట్
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో ఘోరం జరిగింది. అతడికి అప్పటికే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా. అయినప్పటికీ మరో యువతికి దగ్గరయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో కలిసి చనిపోవాలని అనుకున్నారు. ఇద్దరూ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. వేగంగా దూసుకొస్తున్న రైలు కిందపడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ప్రియురాలు మాత్రం చివరి నిమిషంలో భయపడి మనసు మార్చుకుని ఇంటికి వెళ్లిపోయింది.
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో ఘోరం జరిగింది. అతడికి అప్పటికే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా. అయినప్పటికీ మరో యువతికి దగ్గరయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో కలిసి చనిపోవాలని అనుకున్నారు. ఇద్దరూ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. వేగంగా దూసుకొస్తున్న రైలు కిందపడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ప్రియురాలు మాత్రం చివరి నిమిషంలో భయపడి మనసు మార్చుకుని ఇంటికి వెళ్లిపోయింది. కార్మికుడైన రాజుభట్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామంలోని రవీనాతో ఏడాదిగా అతడు రిలేషన్‌లో ఉన్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో గురువారం ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

