విమానంలో అసభ్య ప్రవర్తన తరువాత చివరకు జరిగింది ఇదే
కలకత్తా నుంచి బాగ్డోరా వెళుతున్న స్పైస్‌జెట్ విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలితో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ఆదివారం ఫిబ్రవరి 4న ఒక ప్రకటన విడుదల చేసింది. ఘటన జనవరి 31నాడు జరిగినట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసిన వెంటనే అతని సీటు మార్చినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
కలకత్తా నుంచి బాగ్డోరా వెళుతున్న స్పైస్‌జెట్ విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలితో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ఆదివారం ఫిబ్రవరి 4న ఒక ప్రకటన విడుదల చేసింది. ఘటన జనవరి 31నాడు జరిగినట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసిన వెంటనే అతని సీటు మార్చినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. అయితే తాను అసభ్యంగా ప్రవర్తించలేదని ఆ వ్యక్తి సిబ్బందికి స్పష్టం చేశాడు. విమానం బాగ్డోరాలో ల్యాండ్ అయిన వెంటనే ఇద్దరు ప్రయాణికులను సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వద్దకు తీసుకెళ్లామనీ తనకు క్షమాపణలు చెప్పాలని మహిళా ప్రయాణికురాలు ఆ వ్యక్తిని కోరిందనీ ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి క్షమాపణలు చెప్పాడనీ దీంతో ఆ మహిళా ప్రయాణికురాలు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయిందని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
SS Thaman: తమన్ అత్యుత్సాహం.. పక్కకు పెట్టిన గురూజీ
ఆ ఒక్క కారణంతో.. రణ్బీర్ మెసేజ్ చూడలే.. రిప్లై ఇవ్వలే
Viswambhara: అద్భుత లోకంలో అడుగుపెట్టిన విశ్వంభర
క్లింకారను చూసుకునేందుకు భారీ జీతం.. ఈమె ఏం లక్కీ గురూ !!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

