Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ ‘వదినా’ అని పిలవడంపై లావణ్య క్రేజీ రియాక్షన్
మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలుగా అడుగుపెట్టారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్‌తో గతేడాది కలిసి ఏడడుగులు వేశారు. అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లావణ్య.. ఇప్పుడు మళ్లీ కెరీర్ స్టార్ట్ చేసింది. మ్యారేజ్ తర్వాత ఆమె నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న లావణ్య.
మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలుగా అడుగుపెట్టారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్‌తో గతేడాది కలిసి ఏడడుగులు వేశారు. అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లావణ్య.. ఇప్పుడు మళ్లీ కెరీర్ స్టార్ట్ చేసింది. మ్యారేజ్ తర్వాత ఆమె నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న లావణ్య… మెగా ఫ్యాన్స్ అందరూ.. తనను వదిన అని పిలవడంపై ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయింది. ఓ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీలో తనని వదిన అని పిలిచేది.. కేవలం వరుణ్ చెల్లెలు నిహారిక మాత్రమే అని లావణ్య చెప్పగానే.. యాంకర్ కల్పించుకుని మెగా ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని వదిన అనే పిలుస్తారగా అని అంది. దానికి లావణ్య.. అవునా.. సో స్వీట్ అంటూ.. కాస్త మురిసిపోయింది. మెగా ఫ్యాన్స్‌ను పొంగిపోయేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాతో కాదు.. నా భర్తతో మాట్లాడుకో.. ఇచ్చి పడేసిన స్టార్ హీరో ఎక్స్ వైఫ్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

