నాతో కాదు.. నా భర్తతో మాట్లాడుకో.. ఇచ్చి పడేసిన స్టార్ హీరో ఎక్స్ వైఫ్
యానిమల్! పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది... భారీ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓటీటీలోనూ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టకుంటోంది. అయితే ఇప్పటికే ఈ మూవీపై సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సౌత్ టూ నార్త్ అనేకమంది తారలు ఈ మూవీపై మండిపడుతూనే ఉన్నారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ రెండవ భార్య కిరణ్ రావు కూడా ఈ మూవీ గురించి పరోక్షంగా కామెంట్స్ చేశారు.
యానిమల్! పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది… భారీ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓటీటీలోనూ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టకుంటోంది. అయితే ఇప్పటికే ఈ మూవీపై సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సౌత్ టూ నార్త్ అనేకమంది తారలు ఈ మూవీపై మండిపడుతూనే ఉన్నారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ రెండవ భార్య కిరణ్ రావు కూడా ఈ మూవీ గురించి పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఇందులో స్త్రీ విద్వేషం..వయోలెన్స్ విపరీతంగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆమె మాటలకు డైరెక్టర్ సందీప్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. తాజాగా ఈ మాటలపైనే మరో సారి స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు స్టార్ హీరో అమీర్ ఎక్స్ సెకండ్ వైఫ్ కిరణ్ రావ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సందీప్ వ్యాఖ్యలపై రియాక్టయ్యారు. యానిమల్ సినిమాను తాను చూడలేదని.. కేవలం తాను సినిమాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నాని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

