రాఖీ భాయ్ సినిమాలో షారుఖ్.. సిల్వర్ స్క్రీన్ భగ్గుమనుడే
బాలీవుడ్ బాద్ షా ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో బాద్ షా నెక్ట్స్ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు షారుఖ్ ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు ? డైరెక్టర్ ఎవరు? అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే షారుఖ్ నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదే.. బాద్ షా సౌత్ సూపర్ స్టార్ యశ్ సినిమాలో కనిపించనున్నారనే న్యూస్.
బాలీవుడ్ బాద్ షా ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో బాద్ షా నెక్ట్స్ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు షారుఖ్ ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు ? డైరెక్టర్ ఎవరు? అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే షారుఖ్ నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదే.. బాద్ షా సౌత్ సూపర్ స్టార్ యశ్ సినిమాలో కనిపించనున్నారనే న్యూస్. కేజీఎఫ్ 1,2 సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ అందుకున్నాడు యష్. ఈ రెండు చిత్రాలతో ఈ హీరో తదుపరి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చాలా కాలం తర్వాత ఒకేసారి రెండు ప్రాజెక్టులను అనౌన్స్ చేశాడు యశ్. ఇందులో టాక్సిక్ ఒకటి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Eagle: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఈగిల్ మేకింగ్ వీడియో..
కూతురి ట్యాలెంట్ చూసి మురిసిపోయిన్ స్టార్ హీరో
‘నీ థైస్ బాగున్నాయి’ ఫ్యాన్ ప్రశ్నకు హీరోయిన్ దిమ్మతిరిగే ఆన్సర్
Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ ‘వదినా’ అని పిలవడంపై లావణ్య క్రేజీ రియాక్షన్
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

