Eagle: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఈగిల్ మేకింగ్ వీడియో..
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించేందుకు రెడీగా ఉంటాడు టాలీవుడ్ మాస్ హీరో మాస్ మాహరాజా. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్.. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ కూడా చేస్తుంటారు. ఇక గతేడాది వరుసగా హిట్స్ అందుకున్న రవితేజా.. తాజాగా ఈగిల్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించేందుకు రెడీగా ఉంటాడు టాలీవుడ్ మాస్ హీరో మాస్ మాహరాజా. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్.. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ కూడా చేస్తుంటారు. ఇక గతేడాది వరుసగా హిట్స్ అందుకున్న రవితేజా.. తాజాగా ఈగిల్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై మరింత పైప్ పెంచేశాయి. ఫిబ్రవరి 9న ఈ మూవీ అడియన్స్ ముందుకు రానున్న క్రమంలో.. ఈగిల్ మూవీ నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఈగిల్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన మేకింగ్ వీడియో.. సినిమా పై విపరీతంగా అంచనాలను పెంచేదిగా ఉంది. ఇంకా చెప్పాలంటే.. టీజర్, ట్రైలర్ ను మించిపోయి మరింత క్యూరియాసిటిని కలిగిస్తోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అదిరిపోయాయి. దీంతో ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూతురి ట్యాలెంట్ చూసి మురిసిపోయిన్ స్టార్ హీరో
‘నీ థైస్ బాగున్నాయి’ ఫ్యాన్ ప్రశ్నకు హీరోయిన్ దిమ్మతిరిగే ఆన్సర్
Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ ‘వదినా’ అని పిలవడంపై లావణ్య క్రేజీ రియాక్షన్
నాతో కాదు.. నా భర్తతో మాట్లాడుకో.. ఇచ్చి పడేసిన స్టార్ హీరో ఎక్స్ వైఫ్
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు

