కూతురి ట్యాలెంట్ చూసి మురిసిపోయిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల స్టడీస్ కోసం.. తన భార్య జ్యోతిక చేస్తున్న హిందీ సినిమాల కోసం.. ముంబయ్‌కు మారిన సూర్య... ప్రస్తుతం తన పిల్లలను చూసి.. భార్యను సెకండ్ ఇన్నింగ్స్ చూసి హ్యాపీగా ఫీలవుతున్నారట. అందులోనూ తన కూతురు దియా ట్యాలెంట్ చూసి మురిసిపోతున్నారట. సూర్య కూతురు దియా ప్రస్తుతం 11వ తరగతి చదువుతోంది. అయితే చదువులో ఎప్పుడూ ముందుండే దియా.. ఇప్పుడు క్రీడల్లోనూ ముందున్నట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల స్టడీస్ కోసం.. తన భార్య జ్యోతిక చేస్తున్న హిందీ సినిమాల కోసం.. ముంబయ్‌కు మారిన సూర్య… ప్రస్తుతం తన పిల్లలను చూసి.. భార్యను సెకండ్ ఇన్నింగ్స్ చూసి హ్యాపీగా ఫీలవుతున్నారట. అందులోనూ తన కూతురు దియా ట్యాలెంట్ చూసి మురిసిపోతున్నారట. సూర్య కూతురు దియా ప్రస్తుతం 11వ తరగతి చదువుతోంది. అయితే చదువులో ఎప్పుడూ ముందుండే దియా.. ఇప్పుడు క్రీడల్లోనూ ముందున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే తన పాఠశాలలో జరిగిన స్పోర్ట్స్ డేకు సంబంధించిన వీడియోను, తన కూతురు దియాతో కలిసి దిగిన ఫోటోను జ్యోతిక తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. ‘కెప్టెన్ దియా, దేవ్… మేము గర్వపడుతున్నాము’ అంటూ రాసుకొచ్చింది. దీంతో వీరి అభిమానులు ఆరా తీయగా.. సూర్య కూతురు దియ, కొడుకు దేవ్ కూడా.. స్పోర్ట్స్ డేలో అనేక బహుమతులు గెలుచుకున్నట్లు తెలిసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నీ థైస్ బాగున్నాయి’ ఫ్యాన్ ప్రశ్నకు హీరోయిన్ దిమ్మతిరిగే ఆన్సర్
Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ ‘వదినా’ అని పిలవడంపై లావణ్య క్రేజీ రియాక్షన్
నాతో కాదు.. నా భర్తతో మాట్లాడుకో.. ఇచ్చి పడేసిన స్టార్ హీరో ఎక్స్ వైఫ్
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్

