ఆ నిర్మాత నన్ను దారుణంగా మోసం చేశారు.. నిజాన్ని బయటపెట్టిన హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంతా సులభం కాదు.. చాలా మంది ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినిమాల్లో రాణిస్తూ ఉంటారు. కొంతమంది సినిమాలోకి రావడానికి ఇబ్బంది పడితే... మరికొంతమంది సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని తమ చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా తాను కూడా.. ఓ స్టార్ ప్రొడ్యూసర్ కారణంగా ఇబ్బంది పడ్డానని.. ఇంకో మాటలో చెప్పాలంటే మోసపోయానని అంటోంది హీరోయిన్ మాల్వీ మల్హోత్రా.. మాల్వీ మల్హోత్రా!
సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంతా సులభం కాదు.. చాలా మంది ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినిమాల్లో రాణిస్తూ ఉంటారు. కొంతమంది సినిమాలోకి రావడానికి ఇబ్బంది పడితే… మరికొంతమంది సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని తమ చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా తాను కూడా.. ఓ స్టార్ ప్రొడ్యూసర్ కారణంగా ఇబ్బంది పడ్డానని.. ఇంకో మాటలో చెప్పాలంటే మోసపోయానని అంటోంది హీరోయిన్ మాల్వీ మల్హోత్రా.. మాల్వీ మల్హోత్రా! బుల్లితెర నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ… తనకొచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతోంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ తెలుగు మూవీలోనూ నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లోనే ఓ బాలీవుడ్‌లో తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి చెప్పింది. లబోదిబో మంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహేష్ Vs ధనుష్ రంజుగా స్టార్ హీరోల మధ్య పోరు
రాఖీ భాయ్ సినిమాలో షారుఖ్.. సిల్వర్ స్క్రీన్ భగ్గుమనుడే
Eagle: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఈగిల్ మేకింగ్ వీడియో..
కూతురి ట్యాలెంట్ చూసి మురిసిపోయిన్ స్టార్ హీరో
‘నీ థైస్ బాగున్నాయి’ ఫ్యాన్ ప్రశ్నకు హీరోయిన్ దిమ్మతిరిగే ఆన్సర్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

