Mahesh Babu: పాకిస్తాన్లో మహేష్ ట్రెండింగ్.! అదిదా సార్ అంటే.! వీడియో అదుర్స్.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండ్ దూసుకుపోతోంది. లోకల్ టు గ్లోబల్ అంటూ అనేక సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తున్నాయి. వినోద రంగంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ భారతీయ చిత్ర పరిశ్రమకు గేమ్ ఛేంజర్లుగా ఆవిర్భవించాయి. కొన్ని సినిమాలు ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడానికి కష్టపడుతుంటే.. మరికొన్ని సినిమాలకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సెకండ్ లైఫ్ దొరుకుతోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండ్ దూసుకుపోతోంది. లోకల్ టు గ్లోబల్ అంటూ అనేక సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తున్నాయి. వినోద రంగంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ భారతీయ చిత్ర పరిశ్రమకు గేమ్ ఛేంజర్లుగా ఆవిర్భవించాయి. కొన్ని సినిమాలు ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడానికి కష్టపడుతుంటే.. మరికొన్ని సినిమాలకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సెకండ్ లైఫ్ దొరుకుతోంది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ సేవలు భాష సరిహద్దులను చెరివేస్తున్నాయి. బాలీవుడ్ నుంచి వచ్చిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ అయినా, టాలీవుడ్ నుంచి హత్తుకునే తెలుగు సినిమా అయినా ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ప్రేక్షకుల పరంగా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఓటీటీలో కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే ఇండియాలో నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉండగా, అంచనాలను తారుమారు చేసి హద్దులు దాటి ఇతర దేశాలను ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ మూవీ, మొదట్లో సవాళ్లు ఎదురైనా గుంటూరు కారం విడుదలైన మొదటి వారంలోనే 100 కోట్ల మార్కును దాటగలిగింది. ఈ సినిమా గ్రిప్పింగ్ కథనం, మహేష్ బాబు అద్భుతమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆకట్టుకునే కలెక్షన్లు వచ్చాయి.
స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ గుంటూరు కారం ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 9, 2024 న డిజిటల్ లోకి వచ్చింది. అయితే ఈ మూవీకి వరుసగా ఐదు వారాల పాటు ఓటీటీలో ‘టాప్ ఇండియన్ మూవీస్’లో ఒకటిగా నిలిచింది. భారత సరిహద్దులు దాటి గుంటూరు కారం ఊహించని ప్రభావాన్ని చూపింది. పాకిస్తానీ నెట్ ఫ్లిక్స్ లో కూడా ఇది ఆశ్చర్యకరంగా ట్రెండింగ్ లో ఉంది. ఇక పాకిస్తాన్ ప్రజలు తెలుగు సినిమాలను మరింతగా చూసే అవకాశం ఉంది. ఇటీవల వాళ్లకు పుష్ప సినిమా బాగా నచ్చిందంటూ అందులోని డైలాగ్స్ చెప్పడం ఇండియన్స్ ను ఆశ్చర్యపర్చింది. ఇప్పుడు మహేష్ సినిమా కూడా పాకిస్తాన్లో ట్రెండ్ అవడం.. ఇండియాలో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
71 వేల మందికి ప్రభుత్వ గిఫ్ట్.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన
జర్మనీలో భగ్గుమన్న జెన్-జీ.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ!
సమతామూర్తి వద్ద 'ఈక్వాలిటీ రన్'.. చిన్న జీయర్ స్వామి గ్రాండ్ రన్
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

