AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash Raj: రాత్రిళ్లు అలా చేయడం వల్ల.. ప్రకాశ్ రాజ్ భయపడేవాడు !!

Prakash Raj: రాత్రిళ్లు అలా చేయడం వల్ల.. ప్రకాశ్ రాజ్ భయపడేవాడు !!

Phani CH
|

Updated on: Oct 12, 2022 | 9:55 AM

Share

"ప్రకాశ్ రాజ్ మాటకారి.. బహుముఖ ప్రజ్ఙాశీలి.. నటనలో మేటి.. లేరెవరూ ఆయనకు సాటి!" అని ఏదో టైంలో.. ఏదో ఒక వేదికపై.. ఏదో ఒక డైరెక్టర్ అనడం..

“ప్రకాశ్ రాజ్ మాటకారి.. బహుముఖ ప్రజ్ఙాశీలి.. నటనలో మేటి.. లేరెవరూ ఆయనకు సాటి!” అని ఏదో టైంలో.. ఏదో ఒక వేదికపై.. ఏదో ఒక డైరెక్టర్ అనడం.. అది మనం వినడం కామన్ ! కాని వీటన్నింటికి విభిన్నంగా.. అందరూ షాకయ్యేలా మాట్లాడారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌. తనను.. కమెడియన్ సునిల్‌ను చూస్తేనే ప్రకాశ్ రాజ్ భయపడిపోతాడని స్టేజ్‌ పై చెప్పేశాడు. ప్రకాశ్‌ రాజ్‌ను అవాక్కయ్యేలా చేశారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ మోస్ట్ బిజీయెస్ట్ డైరెక్టర్ గా ఉన్న త్రివిక్రమ్‌.. నువ్వు నువ్వే సినిమాతో టాలీవుడ్‌కు డైరెక్టర్‌ గా పరిచయం అయ్యారు. తరుణ్ కు సూపర్ డూపర్ హిట్‌నిచ్చి.. కెరీర్‌లో నిలబడేలా చేశారు. ప్రకాశ్ రాజ్ ఫిల్మ్ కెరీర్‌ను టర్న్‌ చేశారు. ఇక ఆ సినిమా రిలీజై 20 ఇయర్స్ కంప్లీట్ అవడంతో.. ఓ చిన్న మీట్‌ను ఏర్పాటు చేశారు ఈ సినిమా ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్. ఆ ఈవెంట్‌కు ఈ సినిమాలో కీరోల్ చేసిన వారందరూ వచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Karan Johar: వారి శృంగార జీవితమంటే నాకు చాలా ఇంట్రెస్ట్..

ప్రభాస్‌కు కోర్టు నోటీసులు.. ఆదిపురుష్‌పై హైటెక్షన్ !!

క్రికెట్‌లో అరుదైన దృశ్యం.. అభిమానులు నోరెళ్లబెట్టడం ఖాయం !!

అంపైర్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్‌ బూతు పురాణం.. వీడియో వైరల్‌

ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ అనుకోని అతిథి.. పరుగో పరుగు

 

Published on: Oct 12, 2022 09:55 AM