Karan Johar: వారి శృంగార జీవితమంటే నాకు చాలా ఇంట్రెస్ట్..
కరణ్ జోహార్ డైరెక్టర్‌గా ఎంత సక్సెస్ అయ్యారో.. ప్రొడ్యూసర్ గా అంతే సక్సెస్ అయ్యారు. ప్రొడ్యూసర్ గా ఎంత సక్సెస్ అయ్యారో షో హోస్ట్‌గా అంతే సక్సెస్ అయ్యారు.
కరణ్ జోహార్ డైరెక్టర్‌గా ఎంత సక్సెస్ అయ్యారో.. ప్రొడ్యూసర్ గా అంతే సక్సెస్ అయ్యారు. ప్రొడ్యూసర్ గా ఎంత సక్సెస్ అయ్యారో షో హోస్ట్‌గా అంతే సక్సెస్ అయ్యారు. షో హోస్ట్ గా ఎంత సక్సెస్ అయ్యారో.. బాలీవుడ్ బ్యాడ్ బాయ్ అనే ట్యాగ్‌తోనే అంతే వైరల్ అవుతున్నారు. ఎస్ ! కాఫీ విత్ కరణ్ షోతో.. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్న ఈ స్టార్ .. ఎప్పుడూ సెలబ్రిటీల ఎఫైర్స్ అండ్ సెక్సువల్ లైఫ్ గురించి కొశ్వన్ చేస్తూ.. అందర్నీ షాక్ చేస్తుంటారు. తన షో కు విపరీతమైన పాపులారిటీ వచ్చేలా చేసుకుంటారు. పనిలో పనిగా.. నెటిజన్ల నుంచి.. కొంత మంది ఇండస్ట్రీ పీపుల్ నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంటారు. అయితే తాజాగా ఇలా ఎందుకు చేస్తున్నారంటూ.. ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు అంతే స్టెయిట్ గా ఆన్సర్ ఇచ్చారు ఈ స్టార్ బాయ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్‌కు కోర్టు నోటీసులు.. ఆదిపురుష్‌పై హైటెక్షన్ !!
క్రికెట్‌లో అరుదైన దృశ్యం.. అభిమానులు నోరెళ్లబెట్టడం ఖాయం !!
అంపైర్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ బూతు పురాణం.. వీడియో వైరల్
ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ అనుకోని అతిథి.. పరుగో పరుగు
చుట్టూ వర్షపు నీరు.. మధ్యలో భారీ గొయ్యి.. ఒక్కసారిగా గుంతలో పడ్డ మహిళ.. షాకింగ్ వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

