ప్రభాస్‌కు కోర్టు నోటీసులు.. ఆదిపురుష్‌పై హైటెక్షన్ !!
ఆదిపురుష్‌ను వివాదాలు వీడడం లేదు. ఈ సినిమాపై నెట్టింట రచ్చ ఏ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే గ్రాఫిక్స్ పై.. కాపీ కంటెంట్ పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ మూవీ డైరెక్టర్ ఓం రౌత్..
ఆదిపురుష్‌ను వివాదాలు వీడడం లేదు. ఈ సినిమాపై నెట్టింట రచ్చ ఏ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే గ్రాఫిక్స్ పై.. కాపీ కంటెంట్ పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ మూవీ డైరెక్టర్ ఓం రౌత్.. ఆ తరువాత రాముడి.. రావణాసురిడి ఆహార్యంపై కూడా విమర్శలు వచ్చేలా చేసుకున్నారు. హిందుత్వ వాదుల నుంచి బెదరిపింపులు.. ఆదిపరుష్ బ్యాన్ చేయాలనే డిమాండ్‌లను ఫేస్ చేశారు. ఇక తాజాగా ఢిల్లీ కోర్టు నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. ఎస్ ! తాజాగా ఆదిపురుష్ టీంకు ఢిల్లీ హై కోర్టు షాకిచ్చింది. మేకర్స్‌తో పాటు ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్‌కు లీగల్ నోటీసులు జారి చేసింది. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్‌లో రాముడు, ఆంజనేయుడు ధరించిన వస్త్రాలపై వివాదం రేగింది. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా టీజర్ ఉందని.. వెంటనే దీన్ని ఆపేయాలని.. సినిమా విడుదలపై స్టే విధించాలని ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రికెట్‌లో అరుదైన దృశ్యం.. అభిమానులు నోరెళ్లబెట్టడం ఖాయం !!
అంపైర్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ బూతు పురాణం.. వీడియో వైరల్
ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ అనుకోని అతిథి.. పరుగో పరుగు
చుట్టూ వర్షపు నీరు.. మధ్యలో భారీ గొయ్యి.. ఒక్కసారిగా గుంతలో పడ్డ మహిళ.. షాకింగ్ వీడియో
Karan Johar: బిగ్ షాకిచ్చిన కరణ్.. ట్విట్టర్ దెబ్బకు పరార్ !!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

