Hanu Man in OTT: హనుమాన్ OTT రిలీజ్.? డైరెక్టర్‌పై సీరియస్ అవుతున్న ఫ్యాన్స్.
తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ రూపొందించిన మూవీ‘హను-మాన్’. ఈ సినిమా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. విమర్శల ప్రశంసలు అందుకుంది. నిర్మాతలకు సిరులు కురిపించింది. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఈ సినిమా టీమ్‌కు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కాగా ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుందా అని మూవీ లవర్స్ యాంగ్జైటీతో ఎదురుచూస్తున్నారు.
తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ రూపొందించిన మూవీ‘హను-మాన్’. ఈ సినిమా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. విమర్శల ప్రశంసలు అందుకుంది. నిర్మాతలకు సిరులు కురిపించింది. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఈ సినిమా టీమ్‌కు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కాగా ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుందా అని మూవీ లవర్స్ యాంగ్జైటీతో ఎదురుచూస్తున్నారు. మూవీ యూనిట్ మాత్రం దీని ఓటీటీ విడుదలపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో మేకర్స్ పై విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే తాజాగా మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో పోస్ట్ పెట్టారు. “హనుమాన్’ ఓటీటీ రిలీజ్ లేటవుతుంది. కావాలని చేస్తున్నది కాదు. వీలైనంత త్వరగా సినిమాను ఓటీటీలోకి తీసుకురావడానికి మా టీమ్ రెస్ట్ లేకుండా వర్క్ చేసింది. మీకు ది బెస్ట్ ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. మమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మాకు మద్దతుగా నిలుస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్” అని ప్రశాంత్ వర్మ మరో పోస్ట్ పెట్టారు. అయితే నెటిజన్లు వర్మ ట్వీట్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ట్వీట్ చేసే బదులు ఇష్యూ గురించి చెప్పొచ్చు లేదా… అప్రాక్స్ డేట్ చెప్పొచ్చు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.