Love Story: లవ్ స్టోరీ సినిమా పై వివాదం.. కొందరి మనోభావాలు దెబ్బతీసిన ఆ డైలాగ్.. వీడియో
లవ్‌స్టోరీ సినిమాను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల సారంగదరియా పాటపైన చెలరేగిన వివాదం సద్దుమణిగి రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ ఈ సినిమాలో ఓ డైలాగ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
లవ్‌స్టోరీ సినిమాను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల సారంగదరియా పాటపైన చెలరేగిన వివాదం సద్దుమణిగి రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ ఈ సినిమాలో ఓ డైలాగ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ .. అందమైన ప్రేమకథలను ఎంచుకుంటూ..సైలెంట్‌గా విజయాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తెరకెక్కిచిన లవ్ స్టోరీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మూత్రం పోసేందుకు టాయ్‌లెట్‌కి వెళ్తున్న ఆవులు.. వీడియో
Viral Video: కడుపునొప్పి తగ్గిస్తానంటూ బొడ్డుచుట్టూ కొరికిన భూతవైద్యుడు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos