Viral Video: కడుపునొప్పి తగ్గిస్తానంటూ బొడ్డుచుట్టూ కొరికిన భూతవైద్యుడు.. వీడియో
మూడు నెలల పసిగుడ్డు.. గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే వైద్యం చేయించాల్సిన తల్లిదండ్రులు, ఓ భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడేమో కడుపునొప్పితోనే శిశువు ఏడుస్తున్నాడని, తాను తగ్గిస్తానని చెప్పి చిన్నారి బొడ్డు చుట్టూ కొరికాడు.
మూడు నెలల పసిగుడ్డు.. గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే వైద్యం చేయించాల్సిన తల్లిదండ్రులు, ఓ భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడేమో కడుపునొప్పితోనే శిశువు ఏడుస్తున్నాడని, తాను తగ్గిస్తానని చెప్పి చిన్నారి బొడ్డు చుట్టూ కొరికాడు. పంటి తీవ్రతకు లోపల చిన్నపేగు తెగిపోవడంతో ఆ పసివాడి ప్రాణం పోయింది… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వలస ఆదివాసీ గ్రామమైన అశ్వాపురపుపాడులో అమానుష ఘటన చోటు చేసుకుంది…పొడియం దేవయ్య, సంగీత దంపతుల మూడు నెలల బాలుడు…రెండు, మూడు రోజులుగా ఒకటే ఏడుస్తున్నాడు..కారణం ఏంటో నోరు తెరిచి చెప్పుకోలేని పసివాడు..
మరిన్ని ఇక్కడ చూడండి: హోంవర్క్ చేస్తున్న బుడ్డోడు.. చిన్నారిని తప్పుపడుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలిస్తే మీరు కూడా.. వీడియో
iPay సేవలు ప్రారంభించిన IRCTC.. టికెట్ క్యాన్సిల్ చేస్తే క్షణాల్లో డబ్బులు రీఫండ్ !! వీడియో
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

