Viral Video: మూత్రం పోసేందుకు టాయ్‌లెట్‌కి వెళ్తున్న ఆవులు.. వీడియో
మనుషులకన్నా పశువులు నయం అనే మాట మనం తరచూ వింటూంటాం. ఈ మాట ఇప్పుడు అక్షరాలా నిజమనిపిస్తుంది. అన్నీ తెలిసిన మనుషులే ఎక్కడబడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుంటారు.
మనుషులకన్నా పశువులు నయం అనే మాట మనం తరచూ వింటూంటాం. ఈ మాట ఇప్పుడు అక్షరాలా నిజమనిపిస్తుంది. అన్నీ తెలిసిన మనుషులే ఎక్కడబడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుంటారు. కానీ ఈ ఆవులు మాత్రం మూత్రం పోయడానికి టాయిలెట్‌లు వాడుతున్నాయి. కొందరు సెన్స్ లేని మనుషుల మాదిరి ఆవులు ఎక్కడపడితే అక్కడ మూత్రం పోయడం లేదు. అవి కూడా క్రమశిక్షణ పాటిస్తున్నాయి. మూత్రం పోసేందుకు టాయిలెట్స్ ఉపయోగిస్తున్నాయి. విచిత్రంగా అనిపించినా ఇది నిజం. జర్మనీ సైంటిస్టులు చేసిన ఒక అధ్యయనంలో ఆవులను మరుగుదొడ్డికి వెళ్లే విధంగా ట్రైన్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కడుపునొప్పి తగ్గిస్తానంటూ బొడ్డుచుట్టూ కొరికిన భూతవైద్యుడు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos