Bigg Boss 6: మేకప్ వేసుకోండమ్మా.. చూడలేక పోతున్నాం

Bigg Boss 6: మేకప్ వేసుకోండమ్మా.. చూడలేక పోతున్నాం

Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Oct 06, 2022 | 3:59 PM

అమ్మాయిల నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిపోయింది మేకప్‌ కిట్టు. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని అడుగుతారేమో.. సబ్బిడీ ఇవ్వమంటూ..! 'మేకప్‌ వేశాకే ఏ పనైనా మొదలెట్టు'.. ఇదే మరి, వారి నయా ట్యాగ్‌ లైన్‌ అయినట్టు..!

అమ్మాయిల నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిపోయింది మేకప్‌ కిట్టు. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని అడుగుతారేమో.. సబ్బిడీ ఇవ్వమంటూ..! ‘మేకప్‌ వేశాకే ఏ పనైనా మొదలెట్టు’.. ఇదే మరి, వారి నయా ట్యాగ్‌ లైన్‌ అయినట్టు..! ఎస్ ! ఎందుకంటే.. మేకప్ లేందే ఓ అమ్మాయిని అందులోనూ సెలబ్రిటీని గుర్తించలేని ఈ సమాజం మధ్యలో.. మేకప్పే వారికున్న స్పెషల్ ఐడెంటిటీ. అందుకే అన్నట్టు.. ఐడీ కార్డు క్యారీచేయకపోయినా.. మేకప్ కిట్టును మాత్రం వెంటే ఉంచుకుంటారు దాదాపు అందరు సెలబ్రెటీలు. ఇక అది లేకుండా నెట్టింట పొరపాటున కనిపించారో.. వారిని.. పరీక్షగా చూసి, గుర్తు పట్టి మరీ.. మేకప్ వేసుకో అంటూ రిక్వెస్ట్ చేస్తారు. ట్రోల్‌ చేస్తారు.. ఫీన్నీ కామెంట్స్‌తో ఆడుకుంటారు.. కొంత మంది నెటిజన్లు. అలా తాజాగా బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ ఆరోహీ అలియాస్ అంజలిని, కీర్తి భట్‌ని, నేహా చౌదరీని, గీతాను, ఫైమాను నెట్టింట ఆటపట్టిస్తున్నారు నెటిజన్లు. మేకప్‌ వేసుకుని కనిపించడమ్మా.. చూడలేకపోతున్నాం.. అంటూ వారిని రిక్వెస్ట్ ల మీద రిక్వెస్టులు చేస్తున్నారు. రెక్వెస్ట్ చేయడమే కాదు.. వారి, విత్ మేకప్ ఫోటోలను .. విత్ అవుట్ మేకప్‌ షోలోని షోటోలను కంపేర్ చేస్తూ.. ట్రోల్ వీడియోలు చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. కాని తెలియకుండా వారికి నెట్టింట తెగ పాపులారిటీ వచ్చేలా చేస్తున్నారు. ఓ రకంగా ట్రోల్ చేసినా.. వారికి మంచి జరుగుతుండడంతో.. అందరూ హ్యాపీగా ఫీలువుతున్నారు. ఆ కామెంట్లను లైట్‌ తీసుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ కూడా.. కాస్త చొరవచూపిస్తే బాగుంఉండేది

Krishnam Raju: చివరికి !! చివరి కోరిక నెరవేరకుండానే.. రెబల్ స్టార్ మరణించారు !!

Prabhas: పెద్దనాన్న చివరి చూపు కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ప్రభాస్..

Krishnam Raju Death: ఆ మహమ్మారే.. ఆయన్ను చివరికి చంపేసింది !! ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే ??

Published on: Sep 13, 2022 07:16 AM