Krishnam Raju Condolence Meet: కృష్ణం రాజు సంతాప సభ.. లైవ్ వీడియో

Krishnam Raju Condolence Meet: కృష్ణం రాజు సంతాప సభ.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 13, 2022 | 9:23 PM

ప్రముఖ నటుడు, రాజకీయ వేత్త రెబల్ స్టార్‌ కృష్ణం రాజు సోమవారం తుదిశ్వాస విడిచారు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కాగా కృష్ణంరాజుకు నివాళి అర్పిస్తూ ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో సంతాపసభను ఏర్పాటుచేశారు.

Published on: Sep 13, 2022 07:02 PM