Balayya – Bhagavanth Kesari: గర్జించే బెబ్బులి.. ఈ భగవంత్ కేసరి. NBK ఈజ్ నేలకుంట భగవంత్ కేసరి.
కేసరి.. నేలకొండ భగవంత్ కేసరి.. బరిలో దిగాడు! జూలు విదిల్చే సింహంలా.. ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. గర్జించే బెబ్బులిలా.. తన మార్క్ డైలాగులతో రెచ్చిపోయాడు. మచ్చల చిరుతలా.. మాటు వేసి మరీ.. మృగాల్లను వేటాడడం షురూ చేశారు.
కేసరి.. నేలకొండ భగవంత్ కేసరి.. బరిలో దిగాడు! జూలు విదిల్చే సింహంలా.. ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. గర్జించే బెబ్బులిలా.. తన మార్క్ డైలాగులతో రెచ్చిపోయాడు. మచ్చల చిరుతలా.. మాటు వేసి మరీ.. మృగాల్లను వేటాడడం షురూ చేశారు. మంద బలం చూసుకుని ముందు కొచ్చే రాజును కాను… మొండి ధైర్యంతో.. గుండెను చూపించే మొండోన్ని అంటూ.. తన మార్క్ పంథా ఏంటో చూపించేశాడు. భగభగ మండే ఎండల మధ్యలో.. చండ్ర ప్రచండుడిలా.. తెలుగు స్టేట్స్‌పై విరుచుపడ్డాడు. వన్ మినెట్ 24 సెకండ్స్ టీజర్‌తో.. అందర్లో హై ఓల్టేజ్ పారేలా చేశాడు. గూస్ బంప్స్ తెప్పించాడు. ఎస్ ! అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి.. హై ఎక్సపెక్టేషన్స్ పెంచేసిన అనిల్ రావిపూడి బాలయ్య కాంబో నుంచి.. తాజాగా ఓ టీజర్ రిలీజ్ అయింది. బాలయ్య బర్త్ డే కానుకగా.. తన ఫ్యాన్స్ కోసం ఎన్టీబీకే 108 టీజర్ వచ్చేసింది. బాక్స్ బద్దలయ్యే తమన్ బీజీఎమ్‌తో… బాలయ్య అవతార్.. అండ్ యాక్షన్ అందరికీ కిక్కిస్తోంది. ప్రేమ్ టూ ఫ్రేమ్ ఫ్రీజ్ చేసుకుని మరీ.. బాలయ్య పూనకాన్ని చూసేలా చేస్తోంది. తెలుగు టూ స్టేట్స్ తో పాటు.. త్రూ అవుట్ సోషల్ మీడియా.. బాలయ్య మేనియానే పారుతోంది. సినిమా పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్ లెవల్లోకి వెళుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!