Pawan kalayan: లేటైనా.. లేటెస్ట్..! ఆయనదంతా అలగ్..! ట్రెండ్ సెట్టర్ అంతే..! సెంటర్ అఫ్ ఎట్రాక్షన్..
అన్ అఫీషియల్ న్యూస్‌లే తప్ప.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకుండా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. డెహ్రాడూన్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ అయిపోయింది. అయితే ఎంగేజ్‌మెంట్ తంతు అయిపోయే వరకు నాగబాబు ఇంటి బయట ఉన్న కెమెరాలన్నీ వెతికింది ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమే!
అన్ అఫీషియల్ న్యూస్‌లే తప్ప.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకుండా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. డెహ్రాడూన్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ అయిపోయింది. అయితే ఎంగేజ్‌మెంట్ తంతు అయిపోయే వరకు నాగబాబు ఇంటి బయట ఉన్న కెమెరాలన్నీ వెతికింది ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమే! ఈ వేడకను లైవ్‌లో చూస్తున్న జనాలు కూడా చూసేందుకు ఆరాటపడింది.. ఒక్క పవన్ కోసమే! కానీ కెమెరాల వెతుకులాటకు.. జనాలను ఆరాటాలకు.. ఎప్పటిలాగే పరీక్ష పెట్టారు పవర్ స్టార్. అందరూ వస్తున్నా.. తను మాత్రం రాకుండా వేరే పనుల్లో తలమునకలై.. ఉన్నారనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. కానీ కట్ చేస్తూ.. ఎవ్వరూ ఉహించని స్టైల్లో… ఎంగేజ్ మెంట్ లొకేష్లో అడుగెట్టారు. లేటైనా లేటెస్ట్ గా వచ్చి… ఫంక్షన్లో మరో సారి సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు పవన్ . నాగబాబు ముందు నడుస్తూ.. ఎంగేజ్‌మెంట్ వేదిక దగ్గరకు వెళ్లి.. తన అన్న కొడుకు వరుణ్ తేజ్‌ను… కోడలు లావణ్య త్రిపాఠిని ఆశీర్వదించారు. ఇక ఆ పిక్స్ బయటికి రావడంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో సారి ట్రెండ్ అవుతున్నారు మన పవర్ స్టార్ .
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!