
టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన బోయపాటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. భద్ర సినిమాతో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన బోయపాటి బాలయ్యతో వరుసగా మూడు సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో చివరిగా వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు యంగ్ హీరో రామ్ పోతినేనితో కలిసి సినిమా చేస్తున్నారు బోయపాటి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...