తండ్రి లవ్ స్టోరీపై.. కొడుకు షాకింగ్ కామెంట్స్
నవీన్ విజయ కృష్ణ అంటే.. వెంటనే తెలియక పోవచ్చు..! కానీ నరేష్ కొడుకు అంటే మాత్రం కాస్త మెల్లిగానైనా ఈ హీరో ఫేస్ గుర్తుకువస్తుంది. ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా చేశాడనే విషయం కూడా మైండ్లోకి వస్తోంది.దాంతో పాటే తన తండ్రి నరేష్ పవిత్ర మధ్య సాగుతున్న ప్రేమాయణం గురించి కూడా.. మనకు గబ్బుక్కున గుర్తుకు వస్తుంది.ఇక దీన్ని కంటిన్యూ చేస్తూనే తాజాగా వీళ్ల రిలేషన్ షిప్ గురించి.. తన తండ్రి లవర్ పవిత్ర లోకేష్ గురించి నవీన్..
నవీన్ విజయ కృష్ణ అంటే.. వెంటనే తెలియక పోవచ్చు..! కానీ నరేష్ కొడుకు అంటే మాత్రం కాస్త మెల్లిగానైనా ఈ హీరో ఫేస్ గుర్తుకువస్తుంది. ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా చేశాడనే విషయం కూడా మైండ్లోకి వస్తోంది.దాంతో పాటే తన తండ్రి నరేష్ పవిత్ర మధ్య సాగుతున్న ప్రేమాయణం గురించి కూడా.. మనకు గబ్బుక్కున గుర్తుకు వస్తుంది.ఇక దీన్ని కంటిన్యూ చేస్తూనే తాజాగా వీళ్ల రిలేషన్ షిప్ గురించి.. తన తండ్రి లవర్ పవిత్ర లోకేష్ గురించి నవీన్.. మాట్లాడడం, ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైలర్ కూడా అవుతోంది. ఎస్ ! సీనియర్ నరేష్ ముద్దుల కొడుకుగా.. ఆయన అమ్మ విజయ నిర్మల ముద్దుల మనవడిగా.. సినిమాల్లో ఎడిటర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన నవీన్.. ఆ తర్వత తన నాన్నమ్మ కోరిక మేరకు సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఓ రెండు మూడు సినిమాలు కూడా చేశారు. కానీ ఈ క్రమంలోనే తన నానమ్మ మరణించడంతో.. ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యారు. డిప్రెషన్‌కు లోనయ్యారు. ఆ కారణంగా లావు కూడా అయ్యారు.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

